తమ శాఖ ఎలా పని చేస్తోందో
తెలియని మంత్రులు, తమకు ఏది అవసరమో తెలియని ఓటర్లు, లాభసాటి వార్తలు మాత్రమే ప్రసారం చేసే మీడియా, కొన్ని ముక్కలు పడేస్తే అన్నీ మూసుకుని భజన చేసే మేధావులు,మునిగి పోతున్న దేశం. ఎన్ని జరుగుతున్న నాకు ఎందుకులే అన్ని మౌనంగా చూస్తున ఓటర్లు.
@chotuuu1111 నాది ఆంధ్ర నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు నేను చేసుకునేది మీ తెలంగాణ అమ్మాయి తాను బీసీ ఇప్పుడు ఓకే నా అండి అందరు ఆలా ఉండరు కొందరు ఉంటారు దానికి అందరిని అనడం కరెక్ట్ కాదు.
@Paala_Pitta అందుకే సార్ మిమల్ని రాష్ట్రం లో తిరస్కరించారు.
ఎంపీ ఎలక్షన్ లో ఇంకా దారుణంగా తిరస్కరించారు.
2018 లో ఎలక్షన్ కమిషన్ మీదా విమర్శలు వస్తే మీరు అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి సపోర్ట్ చేశారు కానీ ఓడిపోయాక విమర్శలు.
దీనినే తుగ్లక్ రాజకీయాలు అంటారు.
@VenuUppari@Technpoli@AtticusFinch49 అది కుటుంబ పాలనకి ఒక్క నిదర్శనం.
చాలా కంట్రీస్ లో ఒకో నోట్ మీదా ఒక్కో ఫోటో ఉంటుంది, కానీ మనకి అనీ గాంధీ గారు ఉంటారు .
నోట్ల మీద మిగిలిన ఫ్రీడమ్ ఫైటర్స్ పిక్స్ పేసిన, రిజర్వేషన్ రద్దు చేసిన నా సపోర్ట్ ఎపుడు ఉంటుంది గవర్నమెంట్ కి అది ఏ పార్టీ ఐనా.
@Pk_Ism@ncbn@PawanKalyan@naralokesh No need sir.
We need proper infrastructure.
Roads , railway , and air connectivity.
Amaravati need railway connectivity and air connectivity present near by port machalipatnam works underway .
First need infrastructure in amaravati .
Some projects under work .
@karunakarkomrdy తెలంగాణ లో మీకు అదే జరిగింది కదా అండి మీ మాటలు ప్రజలు సీరియస్ గా తోసుకొని మిమల్ని ఫార్మ్ హౌస్ కి పంపించారు.
ఒక్క ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి అసెంబ్లీ లో ప్రజల కోసం ప్రభుత్వ విఫల్యం మీదా పోరాడాలి కానీ మనం ఫార్మ్ హౌస్ లో పడుకున్నాము.
అందుకే ఎంపీ సీట్స్ కూడా ఎక్కువ ఇచ్చారు మీకు.
@Technpoli@VenuUppari@AtticusFinch49 మీకు కెసిఆర్ గారు అంటే అభిమానం ఉంటే దాని నేను కాదు అన్నాను కానీ కెసిఆర్ గారు వాళ్ల తెలంగాణ వచ్చింది అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఏంటి మరి.
ఇది కరెక్ట్ కాదు సార్ తెలంగాణ వచ్చాక కుటుంబం మొత్తమ్ 9 సంవత్సరాలు అధికారం లో ఉన్నారు కదా పదవులో ఒకే కోటుంబం నుండి అంతా మంది అవసరమా.
@LoudAndKlear అవునా మరి అంతా తెలిసిన అయన పోరాడకుండా ఫార్మ్ హౌస్ లో ఏమి చేస్తున్నారు.
తెలంగాణ కోసం ఏదో చేశాం అనీ చెప్పుకునే వారు ఇప్పుడు కూడా ఫ్యామిలీ మెంబెర్స్ బయటకి వచ్చి దేశం కోసం పోరాటం చేయచ్చు కదా ఎందుకు వేరే దేశాలో ఉన్నారు వాలా గ్రాండ్ చిల్డ్రన్.
@VenuUppari@AtticusFinch49 కెసిఆర్ గారు ఉంటేనే అది BRS పార్టీ కెసిఆర్ గారిని పక్కన పెట్టి చూడండి అప్పుడు తెలుస్తుంది.
BRS పేస్ కెసిఆర్ గారు అసలు అయన పక్కన సైలెంట్ గా ఉంటే పార్టీ బలంగా ఎలా ఉంటుంది గవర్నమెంట్ ని ఎవరు క్వశ్చన్ చేస్తారు.
@peakbob_ నిజమైన నాయకుడు అంటే గెలిచినా ఓడిన ప్రజల్లో ఉండాలి ఫార్మ్ హౌస్ లో కాదు అండి.
తెలంగాణ గాడ్ ఫాదర్ అనీ చెప్తారు మిమల్ని చాలా మంది.
రూలింగ్ లో ఉన్నపుడు చాలా చేశారు మరి ప్రజలు ప్రతిపక్షం ఇచ్చారు మీరు పోరాడాలి కదా ప్రజల పక్షాన కానీ ఏమి చేస్తున్నారు మీరు.
@Munh_Tod_Jawaab పాలించడం చేతకాని వాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు.
నెక్స్ట్ ఎలక్షన్ లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ వాదం కాకుండా రూలింగ్ లో ఉన్నపుడు చేసినవి చేపి ఎలక్షన్ కి వెళ్లమని చెప్పండి చాలు.
మేము చాలా చేశాం అనీ పేపర్ వర్క్ చెప్పారు కానీ గ్రౌండ్ రియాలిటీ ఆలా లేదు అండి.
@BlueWave_YSJ@dineshtweetz999 మా నాన్న గారు కూడా మీ బులుగు పార్టీ ఏ సార్ ఫస్ట్ లో తెలియని టైం లో మా నాన్న గారు కోసం మీ బులుగు పార్టీ కీ ఓటు వేసిన వాళ్లలో నేను ఉన్నాను.
మా పంచాయతీ కి వస్తాను అంటే తీసుకువెళ్తా మీ పార్టీ రూలింగ్ లో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు.
పంచాయతీ కి వచ్చిన 27 లక్షలు కూడా మింగేసారు.
@dineshtweetz999@BlueWave_YSJ వెయిట్ బ్రో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి.కదా చూడు రైస్ బ్యాగ్ మైక్ లో జగన్ మావయ్య కీ ఓటు వేయండి అంటారు అప్పుడు వీడియో తీసి పెడతా వీలు మత రాజకీయాలు గురించి మాట్లాడతారు.
@BlueWave_YSJ@dineshtweetz999 అయో హిందుస్ అందరు బీజేపీ కీ ఓటు వేస్తారు అనుకునే గొర్రెలు ఉన్నా అంతా వరకు ఈ దేశం ఇలానే ఉంటుంది అండి.
హైదరాబాద్ లో MIM గెలిస్తే అది సెక్యూలర్.
భయంసా లో MIM గెలిస్తే అది సెక్యూలర్.
హిందూ ఒక్క ట్వీట్ వేస్తె మత రాజకీయాలు.
మాకు అవి వచ్చి ఉంటే ఎప్పటికి బీజేపీ రూలింగ్ లో ఉండేది.
@KTRBRS నా ఊరిలో ఒక్క ఓటు కూడా పోలేదు పోనీ మీ ఫ్యామిలీ లో ఓట్లు ఏమైనా తొలిగించారా ఉంటే కంప్లైంట్ చేయండి సార్ తప్పు లేదు.
మీకు డేటా వస్తుంది కదా ఏజెంట్స్ ఉంటారు కదా బూత్ లెవెల్ గ్రౌండ్ రియాలిటీ వెళ్లి తప్పులు ఉంటే అప్పుడు కోర్ట్ కీ వేళండి.
@KTRBRS తెలంగాణ లో మీరు టూ టర్మ్స్ రూలింగ్ లో ఉన్నపుడు మీకు ఎలక్షన్ కమిషన్ మీదా కానీ ఈవీఎం మీదా కానీ ఏ డౌట్స్ లేవు.
ఒక్కసారి అధికారం పోయాక మీకు ఎలక్షన్ కమీషనర్ మీదా డౌట్.
ఒక్కసారి మీ మిస్టేక్స్ కూడా చూసుకోండి సార్ రూలింగ్ లో ఉన్నపుడు.