@ayyappa90149299@Technpoli@AtticusFinch49 స్వాతంత్ర్యం కోసం కొన్ని లక్షల మంది పోరాడి ప్రాణాలు కోల్పోయారు..అలాంటప్పుడు ఒక్క గాంధీ గారి ఫోటో మాత్రమే కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్నారు ఇంకా...అడుగడుగున ఆయన విగ్రహాలే ఎందుకు ఉన్నాయి ఈ దేశంలో...ఎక్కువ పేరు ఆయనకే ఎందుకు వస్తుంది
@JSPTelangana@BRSparty@INCTelangana Brs ni endhuku tag chesav ra ball.....clear cut ra Mee Andhariki unofficial mogudu brs party ra ap lo and Telangana lo unna party laku..
@IamPRVChAnduBRS I love my india.......చిన్నపుడు ఎంత చెత్త వర్డ్ మైండ్ కి ఎక్కించారురా... ఛి చీ....సిగ్గనిపిస్తుంది ఆ పదం కొన్ని వందలసార్లు నా నోటితో పలికినందుకు
@TRPartyOfficial అప్పుడు అన్నాడు కదా సెలబ్రిటీలకు,డబ్బు ఉన్నవాళ్ళకు వేరే ఏమైనా చట్టం ఉందా ఉంటే చెప్పండి ఆ చట్ట ప్రకారమే వదిలేస్తా అన్నాడు కదా....ఇప్పుడు వాళ్ళ దోస్త్ అయిన జనసేన పార్టీ కి ఏమైనా ప్రత్యేకమైన చట్టం ఉందా దీనికి సమాధానం చెప్పాలి...ఇదే అసెంబ్లీ లో