ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై కేసు (395/2026) నమోదు చేసి జైలుకు పంపించిన తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినవ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం పని చట్టం చేస్తుంది.
In other countries, they're called Gen Z.
In India, they're called Youth Congress.
Fighting against paper leaks.
Demanding accountability from Education Minister Dharmendra Pradhan.
ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నారు…
అభివృద్ధి పరుగులు పెడుతోందంటున్నారు…
అమృతకాలం వచ్చేసిందంటున్నారు…
కానీ…
రూపాయి విలువ ఎందుకు బలపడటం లేదు ??
డాలర్ ముందు రూపాయి ఎందుకు బలహీనపడుతోంది ??
ఎగుమతులు ఎంత పెరిగాయి ??
దిగుమతులపై ఆధారపడటం ఎంత తగ్గింది ??
విదేశీ అప్పులు ఎంత పెరిగాయి ??
విదేశీ పెట్టుబడులు ఎంత స్థిరంగా ఉన్నాయి ??
సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగిందా ??
జీతాలు పెరిగిన వేగానికి ధరలు ఆగాయా ??
పొదుపులు పెరిగాయా ??
మధ్యతరగతి జీవితాలు సులభమయ్యాయా ??
బ్యాంకు వడ్డీల కంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉందా ??
రూపాయి బలహీనపడితే పెట్రోల్ ధరల ప్రభావం తగ్గుతుందా ??
దిగుమతి వస్తువులు చౌకగా వస్తున్నాయా ??
ఇన్ని ప్రకటనలు…
ఇన్ని విజయ గాథలు…
ఇన్ని ఆర్థిక రికార్డులు…
రూపాయి బలం ఎక్కడ కనిపిస్తోంది ??
సామాన్యుడి జేబులో సంపద ఎంత పెరిగింది ??
కుటుంబాల ఆర్థిక భద్రత ఎంత మెరుగైంది ??
ఆర్థిక వ్యవస్థ పెద్దదవడం ఒక్కటే సరిపోతుందా ??
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోతే ఆ అభివృద్ధి ఎవరికోసం ??
ప్రశ్న అడిగితే తప్పా ??
లెక్క అడిగితే దేశద్రోహమా ??
దేశం బలంగా ఉండాలంటే…
రూపాయి కూడా బలంగా ఉండాలి…
ప్రజల జీవితాలు కూడా బలపడాలి…!
మాటలు చెప్పడం కాదు... చేసి చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు.
✅ రైతు భరోసాతో రైతుకు అండగా నిలిచాం.
✅ రూ.500 గ్యాస్ సిలిండర్‌తో మహిళల భారం తగ్గించాం.
✅ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో కోట్లాది మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాం.
✅ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం ఇచ్చాం.
✅ ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాం.
✅ రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం.
✅ రుణమాఫీతో రైతు కుటుంబాలకు ఊరట ఇచ్చాం.
✅ సన్నబియ్యం పథకంతో పేదల భోజనానికి నాణ్యతను జోడించాం.
ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంటే... కొందరు మాత్రం సోషల్ మీడియా డ్రామాలు, అబద్ధాల ప్రచారాలకే పరిమితమయ్యారు.
మేము పని చేసి చూపిస్తాం... మీరు చూసి విమర్శిస్తారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికలప్పుడు సమాధానం కూడా వాళ్లే చెబుతారు.
#PrajaPalana #TCongress
#TPCC_MEDIA_COMM_DEPT
#RevanthReddy
దేశ జనాభా 142 కోట్లు.
దేశ అప్పు 239 లక్షల కోట్లు.!
67ఎళ్ళ అప్పు 55 లక్షల కోట్లు
11ఎళ్ళలో మోడీ ఒక్కడే చేసిన అప్పు 185 లక్షల కోట్లు
యాడ పెట్టాం ఈ అప్పంతా ??
యాడికి పోయింది లెక్కంతా ??
సాకార్యాలు పెరిగాయా ??
సంపద పెరిగిందా ??
ఉపాధి పెరిగిందా ??
విద్యా రంగం బాగుపడిందా ??
వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా ??
ధరలు అందుబాటులోకి వచ్చాయా ??
ఇంధనం అందెంత ఎత్తులో ఉందా ??
ప్రభుత్వ సంస్థలు స్థాపించబడాయా ??
ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా ??
రైల్వే లో సామాన్యుడికి బోగీలు పెరిగాయా ??
టోల్ ట్యాక్స్ లు ఏమన్నా తగ్గుపు చేశారా ??
దేశంలో పేదరికం తగ్గిందా ??
మధ్యతరగతి మాయిపోయిందా ??
ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా ??
రైతులకు బ్యాంకులో అప్పు పుడుతోందా ??
బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా ??
నిరుద్యోగ రంగం నిలదొక్కుకుందా ??
ఉత్పత్తి రంగం ఊపందుకుందా ??
ఇదంతా ఎవరి ఖుషాత ??
యాడ పెట్టాం ఈ అప్పంతా ??
యాడికి పోయింది లెక్కంతా ??
ఎక్కడికి పోయారు దేశ భక్తులంతా ??
మాగపోయిందేమో మేధావి వర్గమంతా ??
ప్రశ్న అనేది పుట్టకపోతే ??
ఎందుకు పుట్టాం రా ఈ దేశంలో అనుకునే రోజు రానే రావచ్చు !!,,,,,

ఇదే కదా కాంగ్రెస్ గట్టిగా చెప్పుకోవాల్సింది!
ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి, అభివృద్ధి చేసి కూడా వాటిని గట్టిగా చెప్పుకోవడంలో మాత్రం మనకు బద్ధకం.
అబద్ధాలను వందసార్లు చెప్పి నిజాలుగా చూపించే వాళ్లు ఒకవైపు.
పనులు చేసి కూడా చెప్పుకోకుండా ఉండే వాళ్లు మరోవైపు.
చేసిన పని ప్రజలకు చేరేలా చెప్పడం కూడా రాజకీయాల్లో అంతే ముఖ్యం. లేదంటే క్రెడిట్ అంతా ఇంకెవరో కొట్టేస్తారు!
It is an honour to be nominated to the Rajya Sabha from the beautiful state of Karnataka.
I am deeply grateful to Congress President Shri Mallikarjun @kharge, CPP Chairperson Smt. Sonia Gandhi, Leader of the Opposition Shri @RahulGandhi, General Secretary (Organisation) @kcvenugopalmp, and General Secretary Smt. @priyankagandhi and General Secretary Communications, Shri @Jairam_Ramesh for their faith in me and for their constant guidance, encouragement and support.
I hope to prove worthy of the trust and confidence that the leadership has reposed in me.
As to those who are congratulating me on the culmination of my ‘tapasya,’ I have only this to say: the journey is far from over.
My ‘tapasya’ will truly be over only the day Shri @RahulGandhi takes oath as the Prime Minister of India in 2029.