AP Schools Transformation #NaduNedu@BergerPaintsInd విద్యార్థులను తిరిగి వచ్చేలా ప్రోత్సహించడానికి మేకోవర్‌లో మీ అద్భుతమైన ప్రయత్నాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏.
We see @ysjagan anna government vision and admiration on your words 👏👏👏👏
"పాఠశాలలను మరింత ఉల్లాసంగా, ఆకర్షణీయంగా మరియు స్వాగతించేలా చేయడానికి రంగులను సరదాగా ఉపయోగించడం ద్వారా పాఠశాలల నిర్మాణాలలో జీవం పోయడం మా లక్ష్యం. "
"మేము సుమారు 2,42,000 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకురావడంలో సహాయం చేసాము. మేము గోడలకు మాత్రమే రంగు వేయలేదు, మేము ఊహలను చిత్రించాము. "
#NaduNedu
#WhyAPNeedsYSJagna
SEC SHALL POSTPONE THE PUBLICATION OF THE FINAL LIST OF CANDIDATES TILL 25TH OCTOBER, 2026.
DGP SHALL TAKE STEPS FOR POLICE BANDOBAST AND PROVIDE PROTECTION TO CANDIDATES WHO COME TO FILE NOMINATIONS.
Oh my Luthra gi...Are you carrying iTDP factory videos ☺️☺️☺️
https://t.co/loG8zAqpkJ
Supreme Court to shortly hear plea by Yuvajana Sramika Rythu Congress Party (@YSRCParty) against alleged use of violence stopping its candidates from filing nominations in the Urban Local Bodies polls in Andhra Pradesh.
Bench: Justice Joymalya Bagchi and Justice V Mohana
Restarting after the holidays is always a challenge. Anyhow, winter is coming:
Grounding: barefoot on grass.
Cold shower: take a short, full cold one.
Spinning: 🚲🚲🚲🚲🥵
I'm on, and you guys??
🚨విజయవాడ: స్టాళ్ల పేరుతో భారీ దోపిడీ!🚨
విజయవాడ ఉత్సవ్‌లో నిర్వాహకుల మోసం బట్టబయలైంది. స్టాల్స్ కేటాయింపుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి తనను నిండా ముంచారని ఓ మహిళా వ్యాపారి వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. అందమైన మాటలతో నమ్మించి తమ పొట్ట కొట్టారని, పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా మోసం చేశారని వాపోయారు. బాధితురాలిని మోసం చేసిన నిర్వాహకులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
#VijayawadaUtsav2026 #Vijayawada
#VijayawadaCity #AndhraPradesh
Reality of Andhra Pradesh Local Body Elections Nominations ‼️
✅ జనసేన కార్యకర్తలు వేసిన Nominations చిన్న చిన్న కారణాలు చెప్పి reject చేస్తున్నారు.
✅ అక్కడ జనసేన తరపున టీడీపీ వాళ్ళు Nominations వేస్తున్నారు, లేదా టీడీపీ వాళ్లే జనసేనలో చేరి nominations వేస్తున్నారు.
Finally, జనసేన జెండా మోసిన కార్యకర్త నలిగిపోతున్నాడు అన్న @PawanKalyan 🙃 పాపం వాడికి గుర్తింపూ లేదు, అవమానాలు కూడా భరిస్తున్నాడు 🙏🏻
By the way good game @ncbn గారు 👍
గుర్తు పెట్టుకుంటాం 🤝
#APLocalBodyElections2026
‼️ BREAKING: Revolut's app and cards have stopped working across Europe.
Google Cloud's London region is affected by network failures. Revolut, and many other services, runs on Google Cloud.
Revolut says money and data are safe but has not named a cause.