This is what I have always said: @ysjagan is a reformer, whereas @JaiTDP and @ncbn are credit chors.
The people of Andhra Pradesh have been foolishly brainwashed into choosing feudal TDP over Y. S. Jagan.
#CreditChorBabu
YSRCP demands resignation of @naralokesh
Tadepalli, Sept 7: YSRCP has reiterated its demand for the resignation of Education Minister Nara Lokesh as more and more evidences are coming out with every passing day.
Speaking to media here on Monday, Party State Coordinator Sajjala Ramakrishna Reddy said with new evidences surfacing every passing day and the cover up bid of coalition turning meek and weak Lokesh should quit his post instead of asking officials to give rejoinders.
It seems that the DSC was conducting in a manner that teacher posts were on the offer for price and the government defence has been shrinking with new evidences coming out.
All fingers are pointing towards Lokesh in the DSC and he is to blame for the irregularities and he cannot shirk responsibility, he said.
If there is scam, someone should take responsibility and how can we believe that there will a fair inquiry unless it is by a Central agency.
The coalition has been gagging the media that has been exposing the DSC scam by blocking the social media handles in an unjust manner.
The irregularities are glaring in the sports quota appointments and the government is running for cover to the pointed questions, backed by data, being raised by YS Jagan Mohan Reddy.
While gold medalists do not get job, people with participation certificates have given jobs and th issuance and cancellation of GOs after the purpose is served further strengthen the fact that there are irregularities in the DSC.
There are allegations that there has been paper leaks and the topper had access to the question bank and his name was deleted from the merit list when the issue came into the open.
Lokesh who has been talking tall on the issue should have answered our questions in the Council and why did he run away from facing the YSRCP, he asked.
Chandrababu is trying to shield his son from the issue which is the reason why only officials are coming out to speak and not the concerned minister, he said and demanded the resignation of Education Minister.
#DSCScamByNaraLokesh
#ScamsterBabu
#NaraLokeshMustResign
@thewire_in@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress
@LathaReddyKalav మీరు లాస్ట్ పాయింట్ గురించి మాట్లాడాలి..
ఒక చిన్న MSME లేకుంటే ఒక పిండి మర నడుపుకునే అతను ఒక యూనిట్ కరెంట్ కి ఎంత కడుతున్నాడు, కానీ ఈ ట్రిలియన్ డాలర్ కంపెనీ మనకు ఎంత పే చేస్తుంది అని.
మనం ఇండస్ట్రీస్ కి వ్యతిరేకం కాదు, కానీ వాటికి ఇచ్చే సబ్సిడీ కి వ్యతిరేకం.
@rbommar@PMOIndia@SupremeCourtIND Not condoning the police acts here, but if you come to know what that person has done to a woman your blood will boil too. (Video is available)
Not a fan of hanging people, but this person deserves to be locked up and throw the key away. 🙏
సిగ్గు శరం లేకుండా ఈ చింతకాయ కూడా ఇప్పుడు చింతకాయ్ మాటలు చెప్తున్నాడు.🤦🏻♂️
ఇలాంటి నీచపు మాటలు మాట్లాడిన సంస్కార హీనుడిని రాజ్యసభకు పంపించిన దౌర్భాగ్యం @JaiTDP పార్టీది!👏🏻
Dear TDP Social Media Warriors & Janasainiks,
జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, విద్యా శాఖా మంత్రి @naralokesh గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు లేదా కార్యకర్తలను దూషిస్తూ, ప్రతికూల పోస్టులు చేస్తున్నవారు. అలాగే వైసీపీ చేస్తున్న డీఎస్సీ ఫేక్ ప్రచారం పై, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
NTR గారిని కొంతమంది జనసైనిక్స్ తిట్టడం, దానికి ప్రతిగా చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, @jaitdp మరియు టీడీపీ సానుభూతిపరులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
టీడీపీ పార్టీ, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై తెలుగుదేశం, జై కూటమి, జై హింద్
#KutamiPrabhutvam #BJP #TDP #JSP #BJPTDPJSP
#AndhraPradesh
అసలు వివాదం సర్టిఫికెట్ నిజమా? కాదా? అన్నదే కదా @JaiTDP?
టీడీపీ ఎమ్మెల్యే లేఖ రాసిన వెంటనే ఇవాళ్టి తేదీతో `ఏ జిల్లా నుంచైనా ఆడొచ్చు` అంటూ క్లారిఫికేషన్ తెచ్చేస్తే నిజం మారిపోతుందా? తప్పేమీ జరగలేదంటే అప్పటి ఎంట్రీ లిస్ట్, రిజల్ట్ షీట్, వెరిఫికేషన్ రికార్డులు బయటపెట్టడానికి భయమెందుకు?
#DSCScamByNaraLokesh
#ScamsterBabu
#NaraLokeshMustResign
Dear TDP Social Media Warriors & Janasainiks,
జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, విద్యా శాఖా మంత్రి @naralokesh గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు లేదా కార్యకర్తలను దూషిస్తూ, ప్రతికూల పోస్టులు చేస్తున్నవారు. అలాగే వైసీపీ చేస్తున్న డీఎస్సీ ఫేక్ ప్రచారం పై, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
NTR గారిని కొంతమంది జనసైనిక్స్ తిట్టడం, దానికి ప్రతిగా చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, @jaitdp మరియు టీడీపీ సానుభూతిపరులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
టీడీపీ పార్టీ, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై తెలుగుదేశం, జై కూటమి, జై హింద్
#KutamiPrabhutvam #BJP #TDP #JSP #BJPTDPJSP
#AndhraPradesh
Today woman power spoke with facts - and fake news had nowhere to hide! Two women officers laid out the truth, defended our candidates and the integrity of the DSC process.
Facts win. Every single time.
#DSCFakesByYCP#RespectOurTeachers#JaganAgainstTeachers