Every child deserves the right to dream, learn, live in a safe and supportive world. It’s our responsibility to invest in their education and well-being today, empower them to claim the future they deserve and they will be set to drive the progress of our nation. Warm wishes to all young minds on #ChildrensDay!
బాబోరు.. మా అమెరికాలో ఏదో Telecommunication issue వచ్చి flights అన్నీ ground అయిపోయాయి. 😪
టెలిఫోన్ కనిపెట్టిన మీ అవసరం ఇప్పుడు అమెరికాలో ఎంతైనా ఉంది బాబోరు!
కనీసం చిన్నబాబోరితో ఒక War Room అయినా ఓపెన్ చేయించండి ప్లీజ్! 🙏
Meanwhile.. జగనన్నా, Save Andhra Pradesh! ❤️
#SaveAPfromTDP #RavaliJagan #YSJagan
Breaking News : The Federal Aviation Administration (FAA) issued a rare nationwide ground stop on Friday, November 13, 2026, halting all U.S. flight departures due to a major telecommunications and network router outage affecting air traffic control centers.
Breaking News : The Federal Aviation Administration (FAA) issued a rare nationwide ground stop on Friday, November 13, 2026, halting all U.S. flight departures due to a major telecommunications and network router outage affecting air traffic control centers.
A disappointing footnote to the #BharatSummit proceedings: when I got to Hyderabad, I learned that 115 of the 315 speakers whom the External Affairs Ministry had cleared for the event ended up being refused entry to India or having their visas cancelled, apparently on the instructions of the Ministry of Home Affairs. It is completely unclear under what provision of law the government has taken such a drastic step, but it is obviously impossible to reverse it since the conference concludes tomorrow. What a shame that a proud democracy has become so insecure that it must stifle any voices it fears will be critical!
ఏంది అయ్యా నువ్వు మాట్లాడేది? రంగారెడ్డి జిల్లాలో హైస్కూల్స్ కూడా లేవా? 😂
Loyola Model High School, Vanasthalipuram 1979లోనే ప్రారంభమైంది. అంటే రంగారెడ్డి జిల్లా ఏర్పడిన మరుసటి ఏడాదే!
అప్పటికి తెలుగుదేశం పార్టీ కూడా పెట్టలేదు. 😂
కొంచెం చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా! 😂
ఏంచేస్తాం.. తెలుగు ప్రజలు చేసుకొన్నా కర్మరా బాబు 😆
#SaveAPfromTDP
#SaveAPfromDabbaBabu
#SaveAPfromFakeBabu
💣 Truth Bomb 💣
డీఎస్సీ తర్వాత ఇప్పుడు వైద్య పరీక్షల్లోనూ కుంభకోణం!
పది నెలల క్రితం ప్రశ్నలే మళ్లీ యథాతథం
@ncbn గారూ.. మీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. ఎంసీహెచ్ (సూపర్ స్పెషాలిటీ) ప్లాస్టిక్ సర్జరీ పరీక్షల్లో జనవరి 2026 ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలనూ మంగళవారం జరిగిన పేపర్-1లో యథాతథంగా ఇచ్చారు. పేపర్-1లోనే ఈ తప్పు జరిగినప్పుడు కనీసం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అప్రమత్తమై తనిఖీ చేయాలి కదా?
విద్యార్థులు పాత ప్రశ్నపత్రాలను కూడా చదువుకుని వస్తారన్న కనీస ఆలోచన లేకుండా, గురువారం జరిగిన పేపర్-2లోనూ పాత ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలనూ ఒక్కటి కూడా మార్చకుండా యథాతథంగా రిపీట్ చేశారు.
మీకు నచ్చిన వారికి పదవులిచ్చి పర్యవేక్షణ వదిలేస్తారా? వైద్యుల నైపుణ్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇంతటి నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా, లేక నైతిక బాధ్యత వహిస్తారా?
@satyakumar_y, Get ready for Part 2 of your scam!
#ScamsterBabu
#SadistChandraBabu