Meet Unicorn ✨ the social AI keyboard for Android.
Every prompt you ask ChatGPT, Claude, Perplexity, Google AI & Grok, in one place. Fix tone, /reply, /email & translate in any app, powered by Meta’s Muse.
Waitlist 👉 https://t.co/9qZABMD4fL
#metaaihackathon#metahackathon
ఈ మట్టి కోసమే పుట్టి
గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి
20 ఏండ్ల పండుగ!
స్వీయ రాజకీయ అస్తిత్వ
పతాకానికి
దిగ్విజయ ద్విదశాబ్ది వేడుక!
తెలంగాణ గళం ..బలం.. అగ్రగామి దళం
TRS!
జలదృశ్యం నుండి
సుజల సుఫల దృశ్యాల దాకా
ప్రపంచం చూడని.. మహోన్నత
పరివర్తనా ప్రస్థానం!
#20YearsOfTRS
I am one of the lucky few to have seen the #Legend from very near for many years. Right from the launching of the TRS Party to building the sustainable state. Thank you @Eenadu_Newspapr for giving me the opportunity to pen few things about a great leader and the journey with him.
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ప్రతిపాదిస్తూ నేడు తెలంగాణ భవన్ లో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు.
@RaoKavitha Wishing you peace and happiness, prosperity and success, goodness and joy on the auspicious occasion of Vijaya Dashami…. Happy Dussehra to you and your family members madam
ఈ నెల 25న హైటెక్స్‌లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
You need to be passionate to achieve this kind of results👇. #GreenIndiaChallenge feels happy and appreciate the devotion of @JoguRamannaTRS garu and his team for their efforts in successfully upbringing 90% of 1M plants that have been planted on 4th July in Adilabad town.