రేవంత్.. మా రక్తం తీసుకో 🩸🩸
రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు 💧💧
రేవంత్ రెడ్డి రక్తదాహం తీర్చేందుకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో
సేకరించిన బ్లడ్ ప్యాకెట్లతో రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు @NSKBRSV ను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు.
రక్త పిశాచి రేవంత్..
మా రక్తం తీసుకొని,
రైతులకు నీళ్లు ఇవ్వు!
రైతుల కోసం అవసరమైతే తమ రక్తాన్ని సైతం అర్పించేందుకు, బ్లడ్ ప్యాకెట్లతో రేవంత్ కార్యాలయానికి బయలుదేరిన బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, షఫీ, నెమ్మది శ్రవణ్, సాయి తేజ, పల్లపు గిరీష్, HCU ప్రెసిడెంట్ యుగంధర్ తదితరులను అక్రమంగా అరెస్టు చేసి ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.
పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మా రక్తం తీసుకొని రైతులకు నీళ్లు ఇవ్వండని నిరసన తెలిపిన బీఆర్ఎస్వీ నాయకులు.
Farmers Protest | వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి.. రైతులతో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన https://t.co/t7IWf4GuPO @KTRBRS@jagadishBRS@BRSparty@GelluSrinuBRS
సూర్యాపేటలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో..
కాళేశ్వరం ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ లో నీటిని విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. @KTRBRS@jagadishBRS@BRSHarish
వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ.. జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.💐 @KTRBRS@jagadishBRS@GelluSrinuBRS
One of my family member Gingade Narsing Rao brother-in-law his daughter Drithika 8 months baby heart beat problem recently they admitted hospital they already spend 500000 on her treatment the upcoming surgery 650000 neeed please help 🙏 @KCRBRSPresident@KTRBRS@BRSHarish
డివిజన్ NBT నగర్‌కు చెందిన శ్రీమతి కట్ట లావణ్య గారు &“ కి"శే” శ్రీ కిషోర్ ముదిరాజ్ గార్ల ఏకైక పుత్రిక ఆకాంక్ష గారి వివాహ వేడుక మల్లేపల్లి దౌలత్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
ఈ సంతోషకరమైన వేడుకకు హాజరై నూతన దంపతులు ఆకాంక్ష & సాయి ప్రశాంత్ ముదిరాజ్ గార్లను ఆశీర్వదించిన @NSKBRSV
ఈరోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ నందు తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మాజీ మంత్రివర్యులు & సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ @KTRBRS గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. @jagadishBRS@BRSparty@GelluSrinuBRS
పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మను బంజారాహిల్స్ చౌరస్తాలో దగ్ధం చేసిన బిసి కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ @KTRBRS@jagadishBRS@BRSparty@GelluSrinuBRS
లోక్ సభలో నిన్న తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్ సమీపంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు.
బీజేపీ ఎంపీలారా ఖబడ్దార్..!
డౌన్ డౌన్ బీజేపీ అంటూ నినాదాలు. 🔥
తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్.
నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు @kishorgoudtrs, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు.
అణగారిన వర్గాలకు రాజ్యాంగంతో సమానత్వ హక్కులను ప్రసాదించిన గొప్ప దార్శనికులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ : బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు నెమ్మది శ్రావణ్ కుమార్ కుమార్ @KTRBRS@jagadishBRS@GelluSrinuBRS@venkatgoudtrsv