ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే?
కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు
నాగార్జునసాగర్ లో 508 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు కూడా ఎడమ కాల్వకు నీరు అందించాం ఎమ్మెల్యే @jagadishBRS🔥
@KTRBRS@dcstunner999
నీళ్లు ఉన్నాయి వృధాగా పోతున్నాయి కన్నెపల్లి మోటార్ ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వమని కేటీఆర్ హరీష్ రావు అడిగితే వాళ్లను కోసి ఆ రక్తాన్ని పంటలకు చల్లితే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి మాట్లాడిన భాష.. రాక్షస భాష.
ముఖ్యమంత్రి రక్తాన్ని చల్లుతా అన్నాడు కాబట్టి మేము రక్తము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రక్తాన్ని ఇచ్చాం.
బాల్కొండ రైతుల తరఫున ఈ రక్తాన్ని ఇస్తున్నాను.
రేవంత్ రెడ్డి మా రక్తాన్ని తీసుకొని రైతులకు కాలేశ్వరం నీళ్ళు ఇవ్వు..
బాల్కొండ నియోజకవర్గంలోని రైతులు అందరూ కాలేశ్వరం జలాల కొరకు రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
బాల్కొండ నియోజకవర్గం రైతుల తరఫున నారక్తంతో పాటు ఇక్కడి రైతుల రక్తాన్ని తీసుకొని కాలేశ్వరం జలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న.
- మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి పాలనలో..
* SLBC కుప్పకూలింది.. 8 శవాలు ఇంకా లోపలే ఉన్నాయి
* మేము కట్టిన వట్టెంపాడు పంప్ హౌస్ పాలమూరు ప్రాజెక్ట్ నీళ్లలో మునిగింది
* సుంకిశాల కూలిపోయింది.. ఇంతవరకూ మరమ్మత్తులు చేయలేదు
* ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, ఇంతవరకూ తట్టెడు మట్టి ఎత్తలేదు
మరి.. నీ ఆర్మీ ఇంజినీర్లు, నీ మేధావితనం, నువ్వు చేసిన గొప్పతనం ఏంది రేవంత్ రెడ్డి?
- హరీశ్ రావు
ఇంత బరితెగించి బ్లాక్మెయిల్ చేస్తున్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలే
మూడు రోజుల కింద పెట్టిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్లే మేడిగడ్డ కట్టొద్దు అన్నారు అంటూ అబద్ధాలు చెప్పిండు
రేవంత్ రెడ్డి చెప్పినవి అన్ని పచ్చి అబద్ధాలు అని రిటైర్డ్ ఇంజనీర్లు ఇంటర్వ్యూల రూపంలో, బహిరంగ లెటర్ల రూపంలో బట్టబయలు చేసిర్రు, తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పిర్రు..
ఇగ ఇయ్యాల్టీ ప్రెస్ మీట్ లో రిటైర్డ్ ఇంజనీర్లను అరెస్ట్ చెయ్యాలే, చర్లపల్లి జైల్ లో వేయాలే, బెల్ట్ ట్రీట్మెంట్ ఇయ్యాలే..అని బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు..
తెలంగాణ నిన్ను ఎప్పటికీ క్షమించదు రేవంత్ రెడ్డి యాద్కి పెట్కో✊
దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉందో కూడా తెలవని నువ్వు రిటైర్డ్ ఇంజనీర్లను పట్టుకుని బెవకుఫ్ మాటలు అంటున్నావంటే ఇంత కంటే దరిద్రం ఉంటుందా గుంపు మేస్త్రి ?
Between 2016 & 2024, Telangana outperformed all other states in terms of Agriculture growth due to pro farmer schemes by KCR Govt (Kaleshwaram Project, Rythubandhu, Free Power, Mission Kakatiya, etc.)
Why did @bsindia ignore Telangana (6.9%) & publish UP (5.28%) & TN (5.99%) as success stories⁉️ Will there be a rejoinder⁉️
#JaiTelangana✊
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty@BRSTechCell
రేవంత్ రెడ్డి... మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు.
20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర నే దానికి నిదర్శనం.
నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు.
భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా?
ఒకవైపు "చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం" అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు?
కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య.
28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు.
కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?
రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా?
ఆనాటి రోజులు తెస్తానన్న @revanth_anumula ..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం.
తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది.
ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోంది.
ఎల్‌నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం.
రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం.
నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది?
తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది.
నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటు.
ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి?
కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది?
తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు?
గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి?
ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 tmc, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 tmc, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2tmc, రామగుండం STPP కోసం 6.50 tmc, NTPC కోసం 4.73 tmc మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 tmc, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 tmc, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 tmc కేటాయింపులు ఉన్నాయి.
డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు?
1/2
'కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయొచ్చు'
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ.. ఒక ప్రకటన జారీ చేసిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం
రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కన్నెపల్లి పంప్ హౌస్ కలిగి ఉందని వెల్లడి
8.8 టీఎంసీల నీటిని అన్నారం, సుందళ్లకు లిఫ్ట్ చేసినా.. ఎలాంటి ప్రమాదం జరగదని లేఖలో స్పష్టం
ఏ ఛానల్ పోల్ పెట్టినా...
ప్రజల తీర్పు ఒక్కటే — బీఆర్ఎస్కే మద్దతు!
ప్రజా తీర్పు చెబుతోంది..
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్,
బీఆర్ఎస్పై ప్రజల నమ్మకం టాప్!
పాలనలో వైఫల్యం...
పోల్లలో ప్రతిబింబం!
ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రిపోర్ట్ కార్డ్!
@KTRBRS@dcstunner999
రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజాకీయాల్లో మీరెందుకు పాలుపంచుకుంటున్నారు రంగనాధ్ @Comm_HYDRAA గారూ?
హైడ్రాను వాడి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎన్నిటినో బెదిరించారు. అయినా మీ ధనదాహం తీరడం లేదా?
నెక్లెస్ రోడ్డు ఎఫ్టీఎల్లో ఉందా?
వందేళ్ల క్రితం నిజాం వేసిన రైల్వే లైన్, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఎఫ్టీఎల్లో ఉన్నాయా?
పక్కనే ఉన్న పార్క్ హోటల్, ఆదిత్యా కన్స్ట్రక్షన్స్, శోభా కన్స్ట్రక్షన్స్ ఏవీ ఎఫ్టీఎల్లో లేకుండా కేవలం ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఎఫ్టీఎల్లో ఎలా ఉంది?
నిర్మాణం పూర్తయ్యాక ఇప్పుడు హఠాత్తుగా వచ్చి పర్మిషన్లు రద్దు అనడం వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి కుట్రనే కదా
ఎక్కడన్నా రెండు రోడ్లు, ఒక రైల్వే ట్రాక్ బయట ఎఫ్టీఎల్ ఉంటుందా రంగనాధ్ గారూ?
20,000 మంది పేదలు నివసించే బీఎస్ మక్తా ఎఫ్టీఎల్లో ఉందంటారా ఇప్పుడు?
మీ రాజకీయ కక్షసాధింపు కోసం బిల్డర్‌ను ఇబ్బందిపెట్టాలి అని మీరు చూస్తున్నారు. కానీ ఆ ఫ్లాట్లు కొనుక్కున 150 మంది ప్రజలే అసలు బాధితులు అవుతారు అని మీకు అర్థంకావడం లేదా?
హైడ్రాను వాడి రియల్ ఎస్టేట్ కంపెనీలను, బిల్డర్లను బ్లాక్మెయిల్, వసూళ్లు చేస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలె?
ఒకపక్క నీళ్లు లేక పల్లెల్లో రైతన్నల కన్నీళ్లు!
మరోపక్క..మేడిగడ్డ కాడ వృథాగా కిందికి పోతున్న లక్ష ల క్యూసెక్కుల నీళ్లు!
నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి తమాషా చూస్తున్నది సర్కారు!
వానల్లేక..ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా?
కాళేశ్వరం దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి..గోస తీర్చాలన్న సోయి కలగట్లేదా?
లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదు..విత్తనాలు వేయట్లేదు.. పంటలు సాగుచేసే పరిస్థితి లేదు!
ప్రభుత్వమేమో ఏమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నది!
కన్నేపల్లి పంప్ హౌజ్ మోటర్లను నడిపించి ..కరువు రాకుండా కాపాడుకోవాలన్న బుద్ధి ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి?
కేసీఆర్ మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా?
ఎల్ నినో పడగ విప్పుతుంటే..ముప్పు ముంచుకొస్తుంటే ఇంకా రాక్షస రాజకీయ
క్రీడలు ఆడుతూ కూర్చుంటారా?
ఇంకెన్నాళ్లు కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తారు?
ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా?
మీ పగలు.. ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోండి, అన్నంపెట్టే
రైతును మాత్రం ఆగం చేయకండి!!
తెలంగాణ రైతన్నలారా...కాళేశ్వరంలో నిండుగా నీళ్లు పారుతున్నా మీ పొలాలను
ఎండబెతున్న కాంగ్రెస్ కర్కశ పాలన తీరును ప్రశ్నించండి!
ఎక్కడా చుక్కనీళ్లు లేని కాలంలోనూ ..కాళేశ్వరమే ప్రాణేశ్వరమై కాపాడుతుందని అర్థం చేసుకోండి!
#Telangana had ( 1st rank )the Highest Per Capita Income in the country under #KCR ji govt
Today Telangana slipped to 3rd rank under Congress Revanth Reddy govt
The difference is clear how a State flourishes when a Able Leader governs & when an inept Leader governs
@KTRBRS
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జరుగుతున్న నేపథ్యంలో మా పార్టీ తరఫున సీఈవోకు వినతిపత్రం అందించాం.
SIR కోసం మా పార్టీ ఒక ప్రత్యేక కమిటీని వేసింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 6.9 శాతం ఎన్యూమరేషన్ ఫారమ్‌లు పంపిణీ చేశారు..
మిగతా ఫారమ్‌లను కేవలం 20 రోజుల్లో పంపిణీ చేయడం సాధ్యమవుతుందా?
రాష్ట్రవ్యాప్తంగా చాలా వినతులు మాకు వచ్చాయి.. అవన్నీ సీఈవో సుదర్శన్ రెడ్డికి అందించాం.
అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణలో SIR గడువును పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరాం.
దీనిపైన ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వినతిపత్రం సమర్పిస్తాం.
- మాజీ ఎంపీ @vinodboianpalli
ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కార్?
ఓ పక్క కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా
మరోపక్క గురుకులాలను రద్దు చేసే కుట్ర?
నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయానే మరిచిన రేవంత్ సర్కార్!
@KTRBRS@dcstunner999