@ECISVEEP, @ceotelangana
Narayankhed RDO behaved rudely with teachers at reception centre. He used police force on teachers who asked for genuine remuneration. TSUTF severely condemns the Police Lathi Charge on teachers. TSUTF demands to take action against RDO and police.
TET is not required for headmasters, National
Council for Teacher Education (NCTE) member-secretary Kesang Yangzom Sherpa told to a delegation of TSUTF today in Delhi @utfravi@XpressHyderabad
@Suriya_offl@JyothikaSuriya@Jyothika_offi
Congratulations, Best wishes and Revolutionary greetings to you both Suriya and Jyothika. Your works and your ideology proved many times that you stand by the people, particularly the poor and downtrodden with Jai Bheem movie.
@TelanganaCMO లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తివేయడంతో పాటు జులై 1వ తేదీ నుండి అన్ని విద్యాసంస్థలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలనే రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ పక్షాన స్వాగతిస్తున్నాం.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నివారణకు చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
కోవిడ్ చికిత్స కోసం స్థానిక ప్రైవేటు, కార్పోరేట్ హాస్పిటల్స్ లో చేరి లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ప్రాణాలు దక్కక పోగా కుటుంబాలు అప్పులపాలౌతున్నాయి.
కోవిడ్ రెండోదశలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో మరణించటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. గత నెల రోజులుగా ప్రతిరోజూ సగటున ఐదుగురు ఉపాధ్యాయులు మరణిస్తున్నారు. మే14 నాటికి విశ్రాంత ఉపాధ్యాయులు 59 మందితో సహామొత్తం 225 మంది ఉపాధ్యాయులు మరణించారు. వారి లో నలబై ఏళ్ళ లోపు వారే అధికంగా ఉన్నారు.
@KTRTRS
Good evening sir.
We appreciate the decision taken by our CM garu to give financial assistance to the Employees working in Pvt educational institutions.
Kindly consider Vidya Volunteers, Part time instructors, Hourly based teachers& MDM Workers for financial assistance.
@TelanganaCMO
Sir,
Reconstitute Telangana State Civil Services Joint Staff Council and Departmental Joint Staff Councils. Restore the Other Duty facility to the Principal Office Bearers of the associations having Permanent membership in TSCSJSC.
- TSUTF
The Hon'ble President of India: Reject NEP-2020, Oppose Centralisation, Commercialisation and Communalisation of Education - Sign the Petition! https://t.co/lm5BZhAZjY via @ChangeOrg_India