Salute🫡 to Cyberabad Traffic Police Constable Rajasheker for his alertness & timely CPR that saved a life today.
Sri #Rajasheker, In going beyond your duty & showing compassion to a fellow human you have set an example of humanity & for a caring & friendly police!! 👏
అన్నా జగనన్న మీరు ఎంతో ప్రేమగా ఏర్పాటు చేసిన మీ మానస పుత్రిక సచివాలయం వ్యవస్థలోని ఎనర్జీ అసిస్టెంట్స్ ల విద్యుత్ ప్రమాద చావులని చూడన్నా.ఇప్పటి వరకూ విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన ఎనర్జీ అసిస్టెంట్స్ కుటుంబ దీనగాధలు చుడన్నా.మా ఎనర్జీ అసిస్టెంట్స��� లకు ప్రాణ రక్షణ కల్పించు అన్నా
జాబ్చార్ట్ని విస్మరించి కట్టుబానిసల్లా వాడుకోవడంతో వీరంతా తీవ్ర మానసిక ఆందోళనలో వున్నారు. ఇప్పటివరకూ విద్యుత్ ప్రమాదాలలో 89 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు.(2/4)