This clip went viral a while ago.
An American vlogger discovers a Ph.D candidate running a food stall, part-time.
What struck me as truly special, however, was the end, when he picks up his phone & the vlogger thinks he’s going to show him social media mentions of his stall—but instead, he proudly shows him online the research papers he has authored!
Incredible. Unique. Indian.
"బాబుగారి అరెస్టప్పుడు లండన్లో ఉన్నాను" - A1 6093 @ysjagan 🥶💀🤢
ఇప్పుడు పాస్పోర్ట్ కోసం దేవులాడుతూ లండన్ వెళ్లలేక కుక్కిన పేనులా యలహంకలో పడున్నావురా బోసడికె @ysjagan 🤣
ఇప్పుడు చెప్పండ్రా paytmలు, "WHAT TO DO? WHAT NOT TO DO?” 🔥🔥🔥
After Dronacharya was KILLED, Ashwatthama sworn to AVENGE his father's death.
He planned to ATTACK Pandavas at night; In desperation he slaughtered people in their sleep mercilessly. Unknowingly KILLING ‘Sons of Pandavas’.
This is one of the DARKEST episodes in “Mahabharata”…
*పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విస్తు గొలిపే వాస్తవాలు*
#AndhraPradesh#PeddiReddyVictims
*మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్దంపై విచారణలో తెరపైకి కొత్త అంశాలు*
•మదనపల్లి లో మకాం వేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విచారణ
*పెద్దిరెడ్డి, వైసీపీ ఎమ్మల్యేల భూ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు తరలి వస్తున్న వందల మంది బాధిత ప్రజలు*
మదనపల్లె సబ్కలెక్టరేట్లో భూ బాధితుల అర్జీల స్వీకరణ కార్యక్రమం - భూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆర్పీ సిసోడియా - భూ అక్రమాలపై అర్జీలు స్వీకరిస్తాం అంటే.. పదిమంది వస్తారనుకున్నా - వందలమంది ఫిర్యాదు చేసేందుకు రావడం ఆశ్చర్యం కలిగించింది - అర్జీలపై విచారణ చేసి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం - భారీగా అర్జీలు వచ్చాయంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు తెలుస్తుంది - రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను సరిచేస్తాం - దహనమైన దస్త్రాలను రీ క్రియేట్ చేస్తాం - శాశ్వత దస్త్రం దహనం కానందుకు సంతోషం - అర్జీలపై సమగ్రమైన విచారణ చేయాలని భావిస్తున్నాం - దస్త్రాల దహనం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక రాగానే చర్యలు : ఆర్పీ సిసోడియా
•రెవన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాను కలిసి ఫిర్యాదులు చేస్తున్న స్థానిక గ్రామాల బాధిత ప్రజలు
*తరలివస్తున్న బాధిత ప్రజలతో కిటకిట లాడుతున్న సబ్ కలెక్టర్ కార్యాలయం*
•ప్రజలను కలిసి నేరుగా వారి నుంచి వివరాలు స్వీకరిస్తున్న సిసోడియా, అధికారులు
•పలు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూ దందాపై భయటపడుతున్న వాస్తవాలు
•5 ఏళ్ల భూ దందాపై నేరుగా వచ్చి ఫిర్యాదులు చేస్తే విచారణ జరుపుతామన్న అధికారులు
•తమ భూముల కబ్జాలపై ఫిర్యాదుల చేసేందుకు వందల సంఖ్యలో తరలివస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు
•ఒక్క మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్ లో ఈ స్థాయి బాధితులు ఉండడం పై విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు
*పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబాలపల్లి నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్న బాధిత ప్రజలు*
•మదనపల్లి ఘటన, తరవాత పరిణామాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతున్నా అధికారులు
•ఇప్పటికే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్దం పై ప్రభుత్వ ఉన్నత స్థాయి విచారణ
•ఫైళ్ల దహనం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని మనుషుల హస్తం ఉందంటున్న దర్యాప్తు సంస్థలు