- Arnab Goswami
ఎక్కువ మంది ఎంపీలున్నారని అడ్వాంటేజ్ తీసుకొని కేంద్రం నుండి నిధులు, ప్రాజెక్టులు పొందుతున్నారా?
- Nara Lokesh
కేంద్రం పాలసీలు, ప్రాజెక్టులు చేపడుతుంది. రాష్ట్రాలు ఎవరు త్వరగా రెస్పాండ్ అవుతాయో చూస్తారు. మేము రక్షణ శాఖ ప్రాజెక్టు వస్తుందని తెలియగానే, మిగతా రాష్ట్రాలు నిద్రలేవక ముందే, మేము 37 రోజుల్లో 600ఎకరాలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చాం. ఏపీకి ఆ ప్రాజెక్టు వచ్చింది.
vc: Republic tv
“@perni_nani నాలుకకు హద్దు పొద్దు లేదు. వీడొక ఒక కుక్క. అంబోతు @AmbatiRambabu అంతే.. ఆ రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డి కాపులను కొడుతుంటే, ఎక్కడ దాక్కున్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఒక్కరైనా ఖండించారా?”— @pantham_nanaji గారు 😍🔥🔥
రాజకీయాలకు అతీతంగా సమాజ హితం కోసం మాట్లాడటమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. నేను చాలా కాలంగా ప్రస్తావిస్తున్న తప్పుడు ఎస్సీ/ఎస్టీ కేసుల అంశాన్ని కాకినాడలో నిర్వహించిన "మన ఊరు – మాటా మంతి" కార్యక్రమంలో ప్రస్తావించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అర్హత లేని వ్యక్తులు ఎస్సీ హోదాను దుర్వినియోగం చేయడం ఒక సమస్య అయితే, ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని తప్పుడు కేసుల కోసం అస్త్రంగా ఉపయోగించడం మరో తీవ్రమైన సామాజిక సమస్య. నిజమైన బాధితులకు న్యాయం అందేలా, చట్ట దుర్వినియోగాన్ని అరికట్టేలా సమాజంలో విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరం.
My cousin sister got married to a Telugu Brahmin family. We had initially planned to perform a few rituals in our own traditional way after the groom's side completed theirs.
But we were so impressed and overwhelmed by their customs that we simply continued following their traditions..
Honestly, I was amazed. It wasn't that they were doing something different or unique, in many ways, these are the original Hindu traditions that have been preserved with remarkable dedication. Somehow, they managed to safeguard and pass them down through generations, while in much of North India, centuries of Islamic influence altered or replaced many traditional practices to a considerable extent...
It was fascinating to witness how deeply rooted and authentically preserved their customs still are...
తెలంగాణ వరంగల్ బిడ్డలుగా చెబుతున్నాం అరే పేర్ని నాని మానవత్వం మరిచి అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ నీ నిరంజన్ కోసం మానవత్వంతో స్పందించిన @PawanKalyan గారిని వాడు వీడు అంటే చెప్పుతో కొడతాం బిడ్డా! మానవత్వం లేని నీకు మర్యాద ఇచ్చేది లేదు!
ఆ పిల్లాడికి ఇది వెయ్యి ఏనుగుల బలం. ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. అలాగే ఏదైనా అద్భుతం జరిగి ఆ పిల్లాడికి అంతా మంచి జరగాలి, పవన్ చెప్పినట్లు OG చూడాలి, OG2 కి Chief Guests ఈ పిల్లాడే అవ్వాలి.
God Bless you Champ
"అడిగింది రామ్ చరణ్ కుక్కపిల్లని.. కానీ ఏమాత్రం ఆలోచించకుండా తన సొంత ప్రేమనంతా పంచేస్తానన్నాడు జనసేనాని"
"నా దగ్గర మూడు ఉన్నాయి అమ్మా, ఒకటి నీకు ఇస్తా" అని అనారోగ్యంతో ఉన్న చిన్నారి నిరంజన్‌కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట.. ఆయనలోని నిఖార్సైన మానవత్వానికి నిదర్శనం.
"No European country has been attacked with Indian Weapons... So Keep that in Mind"...!!!
I think Europe was not expecting that answer from Minister @DrSJaishankar 👏
"తెలంగాణ బరాబర్ మా జాగీరే... పవన్ కళ్యాణ్ తాత ముత్తాతల జాగీరు కాదు.
మేము తెలంగాణ తెచ్చుకుందే మీ ఆంధ్రా విష కోరల్ల నుండి.
ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి రాజకీయం చెయ్యడంలో నైతికత ఎక్కడుంది."
– #TRSKavitha
A new chapter begins today.
I have joined the Jana Sena Party in the presence of Sri Pawan Kalyan Garu. My commitment remains unchanged—to serve people with sincerity, integrity, and dedication.
I seek your blessings and continued support in this journey.
#JanaSena#Telangana
తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న
శ్రీకాంతాచారి తల్లి పోటీ చేస్తే ఓడించారు
ఆత్మార్పణ చేసుకున్న ఉద్యమకారుల కుటుంబాల నుంచి తెలంగాణ చట్ట సభల్లోకి ఏంత మంది వెళ్లారు ?
ఉద్యమకారులకు తెలంగాణ లో గౌరవం ఎక్కడ ఇచ్చారు 🤔
రాజకీయ పదవులు కోసం ఉద్యమకారులను వాడుకొని ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ అనడం ఏంటో 🤔