గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి: కేటీఆర్
త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేడు హైదరాబాద్లో తన ఓటును నమోదు చేసుకున్నారు.
గత రెండు నెలలుగా వీరోచితంగా పోరాడి
రేవంత్ సర్కారు మెడలు వంచిన
పాలిటెక్నిక్ విద్యార్ధులకు అభినందనలు.
పోరాటాలతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ
అరాచక పాలనను ఎదిరించగలం అని
మరోసారి చాటిచెప్పిన యువకిషోరాలకు
తెలంగాణ జేజేలు ✊✊
తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగిన ఉద్యోగులు
పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాహుబలి ద్వారం ఎదుట నిరసనకు దిగిన సెక్రటేరియట్ ఉద్యోగులు
హైదరాబాద్లోని శుభం కన్వెన్షన్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ #నా PhD #సూపర్వైజర్ ప్రొఫెసర్ చింత గణేష్ గారి కుమార్తె సాయిశ్రీ వివాహ వేడుకకు నా ఫ్యామిలీతో వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించి. మా గురువుగారికి శుభాకాంక్షలు తెలియజేసి రావడం జరిగింది.
పెద్ది కుటుంబానికి పెద్ద��ిక్కుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
🔹స్వర్గీయ పెద్ది కుటుంబానికి, పార్టీ తరఫున రెండు కోట్ల 25 లక్షల రూపాయల అందజేత
🔹ఇందులో భాగంగా, సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
🟪 పరిపాలన గాలికి వదిలేసి - మిగతా పార్టీల నాయకులను చేర్చుకుంటున్న,CM రేవంత్ రెడ్డి.
🟪 రాష్ట్రంలో కుక్కల బెడ�� ఉందని ప్రజలు పత్రికలు, మీడియా,ఎంత మొత్తుకున్న, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పై దృష్టి సారించకపోవడం వల్ల
🟪పసికందు ప్రాణం బలి తీసుకున్న కుక్కలు
🔷మాజీ జస్టిస్ నరసింహా రెడ్డి ఉస్మానియా ��ూములు కబ్జా చేశాడని ఆయన భూ కబ్జా దారుడని గతంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు
🔷పైనుండి నేడు ఆ నరసింహా రెడ్డి నేతృత్వంలోనే ఛత్తీస్ ఘడ్ విద్యుత్తు కోనుగులు మీద విచారణ చేయిస్తున్నారు
🔷ఈ భూ కబ్జా కోరు. కెసిఆర్ గారికి నోటీసులు ఇస్తారా
ఈరోజు నాగారం గ్రామంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు క్యామ మల్లేశం అన్నగారి గెలుపు కొరకై గడపగడ��� ప్రచారంచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిట���సి సభ్యులు మొగుళ్ల శ్రీనివాస్ గారు డాక్టర్ వలమల కృష్ణ గారు నాగారం గ్రామ టిఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది