@LinkedIn , Hey Team, My account was restricted, when trying to verify my identity, I am getting an error that there's an error that a request is already submitted. I am losing the chance to apply for jobs as I am unable to login, Please help in resolving the issue.
గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి..
అయ్యా..
GSKD ప్రసాద్ అనే నేను ఏపీఎస్ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్ గా గత ఆరేళ్లుగా పని చేస్తూ AP05Z 5275 (అమలాపురం to విజయవాడ) బస్ నడుపుతున్న సమయంలో ఒక వ్యక్తి కొత్తపేట బస్టాండ్ దగ్గర బస్సు వెనక టైర్ల కిందపడి చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చాలా స్పష్టంగా ఉన్నా కూడా పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండా కేవలం ఫిర్యాదు మేరకు FIR (116/2025) 19-05-2025 తేదీన నమోదు చేశారు. నా తప్పిదం లేని ప్రమాదానికి నన్ను బాధ్యుడిని చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వలన నన్ను విధుల నుండి తొలగించారు. ప్రమాదం తాలూకా వాస్తవాలను సిసి ఫుటేజిలను సేకరించి డిపో మేనేజర్ గారు విచారించి జరిగిన వాస్తవం తెలుసుకున్నారు. అయితే పోలీసులు సహకరించనందున నాకు డ్యూటీలు ఇవ్వడం లేదు. దీనివలన పేద కుటుంబానికి చెందిన నాకు తీరని అన్యాయం జరిగింది. నా తప్పు లేకపోయినా, నా డ్రైవింగ్ లైసెన్సు రద్దు కాకపోయినా విధులనుండి తొలగించినారు. దయచేసి తక్షణమే నాకు న్యాయం చేయకపోతే నా కుటుంబానికి జీవనోపాధి దూరం అవుతుంది. నా తప్పు లేకపోయినా నాకు శిక్ష వేయడం న్యాయం కాదు. దయచేసి నాకు నా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మిమ్మలను ప్రార్థిస్తున్నాను. దయచేసి రెగ్యులర్ డ్రైవర్ కు క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా అమలు చేస్తారో అదేవిధంగా నాకు అమలు చేసి నన్ను విధులలోకి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను..🙏
shut the fuck up bro..if arresting a asshole who gave rape and death threats to a minor girl is dangerous and considered a lawless land..you should considered urself a brainless idiot