లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🚨 మొన్న శాసనసభ సమావేశాల మొదటి రోజు మా మీద కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో పోలీసులు చేసిన దాష్టీకాన్ని గవర్నర్ గారికి వివరించాము.
👕 రాహుల్ గాంధీ పార్లమెంటులో నిరసన తెలిపిన తీరులోనే, టీ-షర్ట్ల ద్వారా నిరసన తెలపాలని మేము భావించాము.
🏛️ మా హక్కులను కాలరాస్తూ, శాసనసభ్యులమైన మమ్మల్ని సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును గవర్నర్ గారికి వివరించాము.
📸 మాపై జరిగిన దాడిని, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని ఫోటోలు, ఆధారాలతో సహా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాము.
👩⚖️ మా మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి గారి చీరను లాగి, దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును వివరించాము.
⚠️ మాపై దాడి చేసి, తిరిగి మమ్మల్నే బద్నాం చేస్తున్న కాంగ్రెస్ కుట్రను కూడా గవర్నర్ గారికి వివరించాము.
👮♂️ మా పార్టీ నాయకులతో పాటు అందరిపైనా దాడి చేయడానికి వెళ్లిన పోలీసులపై ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోని తీరును గవర్నర్ గారికి తెలియజేశాము.
💥 చివరికి కేసీఆర్ గారి చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిన తీరును వివరించాము.
🏠 కేసీఆర్ గారి ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లిన విషయాన్ని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాము.
⚖️ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా శాసనమండలి, శాసనసభలోకి మమ్మల్ని రాకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరును వివరించాము.
📜 ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయస్థానాలపై ఎలాంటి గౌరవం లేదని గవర్నర్ గారికి తెలియజేశాము.
🚨 అందుకే ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేశారని వివరించాము.
🏛️ శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్లుగా ఆపాదిస్తూ, జరగని అవమానాన్ని జరిగినట్లుగా చూపిస్తూ.. ‘దళిత స్పీకర్’ పేరిట కాంగ్రెస్ రాజకీయం చేస్తున్న తీరును వివరించాము.
🤝 మాకు స్పీకర్ గారిపై అపారమైన గౌరవం ఉంది.
⚠️ కానీ కాంగ్రెస్ పార్టీనే ఆయనను ‘దళిత స్పీకర్.. దళిత స్పీకర్’ అంటూ అవమానించేందుకు ప్రయత్నిస్తోందని వివరించాము.
🏛️ అందుకే ఇది శాసనసభ కాదు.. కౌరవ సభ అని అంటున్నామని తెలియజేశాము.
🔥 ఇది సభ కాదు.. దుశ్శాసన సభ అని గవర్నర్ గారికి తెలియజేసి, మొత్తం పరిస్థితిని వివరించాము.
🏠 కేసీఆర్ గారి ఇంటిపై దాడి చేస్తూ, హత్యాయత్నానికి ప్రభుత్వం ప్రయత్నించిన తీరును గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాము.
⚠️ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని వివరించాము.
🥁 కేసీఆర్ లాంటి మహానాయకుడి ఇంటి వద్ద చావు డప్పు కొడుతూ, ఆయన చావును కోరిన దుర్మార్గం గురించి గవర్నర్ గారికి వివరాలను అందించాము.
🔎 శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన అంశాలతో పాటు, బయట జరిగిన ప్రతి సంఘటనపైనా, మేము ప్రస్తావించిన ప్రతి అంశంపైనా విచారణ జరిపిస్తామని గవర్నర్ గారు హామీ ఇచ్చారు.
✊ గవర్నర్ గారు ఇచ్చిన హామీ మేరకు, ప్రస్తుతం జరుగుతున్న ఈ దౌర్జన్యకాండలో ఆయన జోక్యం చేసుకుంటారని (Intervene చేస్తారని) భావిస్తున్నాము.
📢 తెలంగాణ ప్రజల తరఫున న్యాయం అడిగి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినందుకే మాపై దాడులు చేశారని గవర్నర్ గారికి తెలియజేశాము.
🤖 ప్రభుత్వం విడుదల చేసిన అన్ని AI ఫోటోలు, వీడియోలపై ఇప్పటికే ఫిర్యాదు చేశాము.
⚖️ తప్పుడు చిత్రాలు, తప్పుడు ఫిర్యాదులను ఉపయోగించే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాము.
♦️ తెలంగాణలో న్యాయం జరగకుంటే, జాతీయ స్థాయిలో జాతీయ మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేస్తాము.
Leading from front,
Women MLAs alongwith BRS delegation meet Hon'ble Governor over the indecent acts by Revanth Govt using Police Force to drag Senior Women leaders by hair and sarees ....
#NeverForget
The Men who came as guests and stayed as oppressors.
The Men in our villages, who decided to draw blood.
'The Savage's Oath'
#RanabaaliTeaser
https://t.co/4V4TaMBqz4
Royal police escort being given by @TelanganaCOPs to Congress Goons who are on their way to attack KCR Garu at his residence
Well done @TelanganaDGP
Dekho Bhai @RahulGandhi tumhara Mohabbat ka Dukaan
ఖబడ్దార్ వీర్లపల్లి శంకర్..!
వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం
కేసీఆర్ సచ్చిపోవాలి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం
షాద్నగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన
ఈరోజు కొంతమంది సంతోషించవచ్చు, ఏదో పగ తీరిందని విర్రవీగవచ్చు.....
ఇలాంటి చిల్లర చేష్టలు చేసి, ఏదో పగ తీరిందని శునకానందం పొందే వారికి చెప్తున్నా.....
అసలు పగ ఎలా తీర్చుకోవాలో, ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తులో మీరు మా నుంచి పాఠాలు పాఠాలుగా నేర్చుకుంటారు.....
Good Night.
This is the famed Indiramma Rajyam where even female MLAs are not safe!
When Duryodhana, Dushashanas become Chief Ministers and Ministers, it is only natural that the Congress police try and strip women MLAs
These are some of the strongest women, fiercest fighters I know and they are in tears because of how Congress police pulled their sarees, dragged them by their hair and assaulted them.
Absolutely deplorable behavior and no human should be put through this humiliation.
Will you @RahulGandhi be silent if the same treatment is meted out to Madam Sonia Gandhi or Priyanka Gandhi?
Remember this Revanth Reddy - these tears will haunt you and wipe you out very soon