సిరిపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.
21 వ శతాబ్దపు అంబేద్కర్!!!
నేను చూసిన అంబేద్కర్ మాత్రం మీరే అన్న!!!
నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య��లతో జీవించాలని కోరుకుంటూ.. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂🎂🎂🎂
@SravanTenali sir
@JaiTDP @naralokesh
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవడం సంతోషకరం.
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి తన విధుల్లో చేరి, రాష్ట్ర ప్రజలకు సేవలను మరింత ఉత్సాహంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
ముంబయిలో కు��ి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు