@SumithraTanoba#Declare_Group4_Meritlist
మేడమ్ దయచేసి గ్రూప్ 4 GRL Grl విడుదల చేయండి పరీక్షల ఫలితాలు ఆలస్యం అవ్వడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.. ఎగ్జామ్ కండక్ట్ చేసిన 4 నెలలు అవుతుంది..చదవడం ఒకటే కాదు రాసిన పరీక్ష కి ఫలితాలు కూడా ఇవ్వాలి మీరు..దయచేసి ఇవ్వండి