పోస్టులు పెంచి, పరీక్షలు వాయిదా వేయడం వలన ఎటువంటి న్యాయ పరమైన చిక్కులు రావు సిఎం గారు @revanth_anumula మేము అన్నీ పరీక్షలు రాసుకోవడానికి వెసులుబాటు కల్పిస్త అని మీరే ఎన్నికల ముందు చెప్పారు.#group2postpone చేసి డిసెంబరు లో పెట్టాలి మా అభ్యర్థులు న్యాయమైన డిమాండ్ ఇది@TelanganaCMO
అన్న ప్లీజ్ గ్రూప్2,3 పోస్టులు పెంచి,గ్రూప్2 ను డిసెంబర్ లో పెట్టండి .గ్రూప్3గ్రూప్2 దగ్గర ఉంటే ఇబ్బంది లేకుండా రాసుకుంటం. ఎందుకంటే same syllabus .ఎన్నో ఇయర్స్ నుండి ప్రిపేర్ అయ్యేవారికి న్యాయం చేసిన వారు అవుతారు...@VenkatBalmoor@LVReddy73@revanth_anumula@Bhatti_Mallu@OffDSB
నిరుద్యోగుల కష్టార్జితం పై అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ..ఇప్పుడు మోసం చేయాలని చూస్తుంది ….
నిరుద్యోగుల డిమాండ్ల ను నెరవేర్చకపోతే తెలంగాణ లో జరిగే ప్రతి ఎన్నికల్లో మీకు ఓటమి తప్పదు
#Group2 అభ్యర్థుల సమస్య వాస్తవం. ఇది కోచింగ్ సెంటర్లు నడుపుతున్న ఉద్యమం కాదు. ప్రభుత్వమే సీరియస్ నెస్ గుర్తించకుండా న్యాయమైన ఇష్యూ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వమే ఈ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ గా మారుస్తోంది. @RSPraveenSwaero
మిగతా రాజకీయ పార్టీలకు పట్టట్లేదు. మీ దీక్షతో అయినా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులు ప్రశాంతంగా చదువుకుంటారు.
తెలంగాణ లో తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వంతో వీరోచిత పోరాటం చేస్తున్న లక్షలాది నిరుద్యోగ బిడ్డలకు సంఘీభావంగా, గ్రూప్2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలన్న డిమాండ్‌ను పూర్తిగా సమర్థిస్తూ, ఈ రోజు మేము గన్ పార్క్ దగ్గర ‘శాంతియుతంగా’ సత్యాగ్రహం చేద్దామని నిర్ణయించాము. కానీ #KCR ప్రభుత్వం నన్ను, మా నాయకులనందరినీ గృహ నిర్భందంలో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది #BSP కార్యకర్తలను పోలీసులు నిర్భందించారు. అయినా మేం సత్యాగ్రహాన్ని కొనసాగిస్తున్నాం. తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకూ మా పోరాటం వివిధ రూపాల్లో తెలంగాణ గడ్డ మీద కొనసాగుతూనే ఉంటది.
కేసీఆర్ తన పోలీసు బలగాలతో మా ప్రజాస్వామిక హక్కులను కాలరాసినా తెలంగాణ తన విముక్తి పోరాటం ఆపదు. కొందరి పాలైన తెలంగాణ, అందరి తెలంగాణ గా మారేదాకా మడమ తిప్పేది లేదు.
Today’s Satyagraha is against the fascist oppression of KCR’s government on unemployed youth and denial of all fundamental rights granted by the constitution to the citizens who want to express dissent peacefully in #Telangana.
It is going to be a ‘Silent Protest’ from 10AM to 4PM.
Pl forgive me, if I don’t answer your calls🙏
#postponegroup2
#VR99
#RSPHouseArrest
#BSP4Youth

#WATCH | Hyderabad, Telangana: Students' union stage protest at the TSPSC (Telangana State Public Service Commission) office, Nampally, demanding the Group 2 exam be postponed.
నేను అసెంబ్లీలో Group-2 పరీక్షల సమస్యను లేవనెత్తాను, వాటిని వాయిదా వేయాలని డిమాండ్ చేసాను.
ఈరోజు, అదే Group-2 ఆశావాదులు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున Group-2 అభ్యర్థులకు అండగా నిలుస్తాము మరియు పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
#postpone group 2 in the months of March April didn't study because of confusion whether Tspsc will conduct exam or not,later group 1 prelims immediately group https://t.co/NXh8v772ar can we complete syllabus, please understand us sir.
@KTRBRS garu it's a very serious and genuine issue. 5 lakh plus group 2 applicants requesting your govt to postpone the exam for 2 months. 2day 2nd time they went to TSPSC. They are in stress please don't stress them more. In this video I explained the whole issue
#group2 https://t.co/A8OEdkTqMC