దుర్మార్గపూరిత వైసీపీ ప్రభుత్వ నూతన భూ హక్కు చట్టం గురించి బెజవాడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పుప్పాల శ్రీనివాసరావు గారి మాటల్లో.. మంగళగిరి.
#HelloAP_ByeByeYCP
మా ఆడ పడుచులను కొట్టించావ్ చంద్రశేఖర్ రెడ్డి నువ్వు. గుర్తు పెట్టుకో ఈరోజు నుండి, నీ పతనం మొదలైంది.. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేనే కాదు..
#DacoitChandraSekharReddy#VarahiVijayaYatra
మీకు సినిమాల్లో #KGF రీ రికార్డింగ్ లు పెట్టుకుని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది, షూటింగ్ అది. నిజ జీవితంలో చంద్రశేఖర్ రెడ్డి లాంటి క్రిమినల్స్ ను ఎదుర్కోవాలి అంటే దమ్ము, దైర్యం , Bloody Damn Guts ఉండాలి.
#DacoitChandraSekharReddy#VarahiVijayaYatra
న్యాయం కోసం ప్రశ్నించిన మా వీర మహిళ, కడియం 10 వార్డు మెంబర్ శ్రీమతి బోడపాటి రాజేశ్వరి గారి చీరను లాగి ఘోరంగా అవమానించిన కడియం పోలీస్ స్టేషన్ S.I, లేడీ కానిస్టేబుల్.
@padma_vasireddy గారూ, @EGDISTPOLICE, @APPOLICE100 - ఒక మహిళకు పోలీస్ స్టేషన్ లో జరిగే న్యాయం ఇదేనా?
@PawanKalyan