Love the great work you’re doing in putting out AP’s development story. Sometimes you guys know even more than me! Keep it up! @AndhraNexus@AP_AMV_Updates
#Vijayadashami#VijayawadaUtsav
దుర్గమ్మ ఆశీస్సులతో దేశంలో, ప్రపంచంలో అందరికీ గుర్తుండేలా విజయవాడ ఉత్సవ్-2.0 అద్భుతంగా నిర్వహించాం. విజయవాడ ఉత్సవ్-3.0 ప్రపంచమే తిరిగొచ్చే విధంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను. ఓ పక్క విజయవాడ ఉత్సవ్... మరోవైపు జాతీయ స్థాయి సరస్ మేళాతో విజయవాడకు ప్రత్యేక శోభ వచ్చింది. సంక్షేమం, అభివృద్ధి ఎంత ముఖ్యమో మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడమూ అంతే ముఖ్యం..
#VijayawadaUtsav2026
#ChandrababuNaidu
#AndhraPradesh
#VijayawadaUtsav
విజయవాడ ఉత్సవ్-2.0లో భాగంగా నిర్వహించే మెగా కార్నివాల్ కు హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మాచవరం ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి స్టేడియం వరకు విజయవాడ ఉత్సవ్ మెగా కార్నివాల్. కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, నిర్వాహకులు.
#VijayawadaUtsav2026
#ChandrababuNaidu
#AndhraPradesh
గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తోంది. గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో అంధకారంలో మగ్గిన నవ్యాంధ్ర పల్లెలు దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. 'పల్లె పండుగ'లో వేల కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాల రూపురేఖలు మారుస్తోంది కూటమి ప్రభుత్వం.
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
గతంలో సీఈసీ ఎంపిక విధానానికి మద్దతిచ్చారు.. ఇప్పుడు ఓడిపొయారని ఏదేదో మాట్లాడుతున్నారు. జెన్-జీ గురించి గొడ్డలి పార్టీ మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. నేరస్థులను తయారు చేయడం... మంచి వారిని నేరస్థులుగా మార్చడం గొడ్డలి పార్టీకి అలవాటు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పార్టీ వ్యతిరేకం.
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#ChandrababuNaidu
#AndhraPradesh
నాగమణి కష్టపడి రోజూ సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పి ఏదో ఈ సాక్షిట్ లో ఓ మూల నాలుగు లైన్లు రాపించుకునే కబుర్లు లాంటివే ఈడు ట్విట్టర్లో చెప్పే ఈ కబుర్లు
సివల్ సప్లైస్ లో దొంగ సొమ్ము తిన్న చిల్లర దొంగలకి ఆ గజదొంగే గొప్పోడు
Ee #ArugulaMeedhaMuchatlu Gallaki,
Asala Cases Enti ?
Vaati Status Enti ?
Ani Kuda Telvadh…Tea Kottu Kaada Naluguru Beverse Gallu Sollu Cheppukunattu X Lo Kuda Chepthunaru
Ee Thread Dheko https://t.co/3UkRkGKZEJ
•రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని, ఈ పండుగ అందరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు
•రాష్ట్ర అభివృద్ధి వేగం పెరగాలంటే స్థానిక సంస్థల్లోనూ ఎన్డీఏ కూటమికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు
•తన జీవితంలో హింసకు తావు లేదని, రౌడీలకు భయపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు
•మిజోరం సీఎం లాల్దుహోమాకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాదర స్వాగతం పలికారు. ఇరువురు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయనడానికి మున్సిపాలిటీల్లో 22,800కు పైగా నామినేషన్లు దాఖలవడమే నిదర్శనమని మంత్రి నారా లోకేష్ అన్నారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/OEA9LfM1FH
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#LKFC@zoo_bear
Pic 1
#YSR Rajasekhara Reddy jumped (eloped) from Congress (Reddy congress) to Congress (Indira) (Congress I)
Pics 2,3
@INCIndia#Congress was split two times by Indira Gandhi
In 1969, when she wanted to sideline Morarji Desai
1978: After Congress expelled Indira under Brahmananda Reddy's leadership, Indira formed her own faction to challenge the rival Congress faction and reclaim control of Congress party.
Then one Congress leader even called Indira as "Cancer"
This 1978 Brahmananda Reddy Congress claimed itself to be the real Congress. It was given the cow‑calf symbol, but it was also called Reddy Congress by Indira herself during the 1978 election campaigns, and even by Pranab Mukherjee (in a speech) years later.
1979: D. Devaraj Urs took over Brahmananda Reddy's faction
1981: The Election Commission #ECI recognised Indira Gandhi's faction as the official Indian National Congress.
Then Brahmananda Reddy returned to Congress.
1981: Sharad Pawar took over Congress (U) and renamed it Indian Congress (Socialist), or Congress (S).
1986: Sharad Pawar's Congress (S) merged back into the Congress
Pic 4
In 1987, a case was registered against #YSR for attacking an #Army officer (which he later, in his usual style, lied about and denied).
And the story has not even started on the faction killings and corruption of #YSR
#LKFC@zoo_bear, in your hatred for the BJP, you have become THE LKFC of India.
You know almost NOTHING about Andhra Pradesh politics. That is the LOW-LIFE that you are!
1978:
#YSR got elected on a Reddy Congress ticket and eloped to Indira Congress within days. In fact, the word "eloped" is on record forever in the AP #Assembly records.
1984:
#YSR was the PCC President and supported the NTR-backstabbing Nadendla Bhaskara Rao, who was backed by @INCIndia and Indira Gandhi.
1985:
#YSR misappropriated Congress tickets and colluded with TDP candidates in some places to defeat Congress. YSR was unceremoniously removed from the PCC post.
Video:
Then, about #Telangana:
To dethrone #CBN, #YSR and Sonia stoked this issue and then took Uturns.
And this hasn't even got to YSR's cheap history of #faction politics and #corruption.
You clearly don't even have an iota of shame. !
మోసకారి మాటలు నమ్మి ఓటును తప్పుడు మనుషులకు ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణతో సహా చక్కగా వివరించారు ఈ వ్యక్తి. ఓటర్లూ ఒకసారి చూడండి.
#ChandrababuNaidu#AndhraPradesh
గొడ్డలి పార్టీ రౌడీలకు ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్. దమ్ముంటే నిజాయితీగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోటీచేసి గెలవండి. అంతే కానీ రౌడీయిజం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. నంద్యాలలో టీడీపీ గెలుపుని ఎవరూ ఆపలేరని ఆమె అన్నారు.
#YCPMarkViolence#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
Shocking and shameful. A ₹4.75 crore road built for the people of Ananthasamudram and Papakka Garipalle in Pullampeta mandal was torn up with a tractor by @YSRCParty leaders, just four days after it was laid. This is a road villagers waited years for.
Destroying public property out of spite is not politics, it is an arrogant attack on the people. Requesting Collector Tirupati and the district police to ensure strict action against those responsible and restore the road at the earliest.
From groundbreaking to commissioning in just 14 months! UltraTech, India's largest cement company, has expanded its capacity in Andhra Pradesh with its ₹2,650 crore Petnikota Cement Works in Nandyal district. It's a state-of-the-art plant with zero groundwater use, built to run on 100% green energy, and it creates 2,650 direct and indirect jobs. This is the speed of doing business in AP!
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
@UltraTechCement