దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ���ా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
తెలుగు వారి ఉన్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు..తనువు చాలించి నేటికి 25 ఏళ్ళు ..అయినా, ఆయన జీవితం ఇప్పటికీ ఒక ఆదర్శం
తెలుగు వారి ఐక్యత కోసం N. T .Rama Rao గారు చేస��న అలుపెరుగని పోరు ను ఒక్కసారి గుర్తు చేసుకుందాం ...జోహార్ NTR
#OnThisDay 7️⃣ years ago @windiescricket and my friends @BrianLara & @henrygayle presented me with this beautiful steel drum.🥁
I will always be grateful for such a wonderful gift and thank them for their love and respect.
Thank you once again. 🙏🏼♥️
@BCCI