@SajjanarVC అయ్యా మేము బస్ చార్జీలు పెంచితే ఏమన్నా అన్నామా??
శోచలయాల పరిస్థితి మన కరీంనగర్ జిల్లా లో
మీ ఆఫీసు రూం లో ఉన్న మీ శోచలయాల పరిస్థితి కూడ ఇంతేనా??@rm_krmr
డబ్బులు పే చేసే మా శ��చలయాల పరిస్థితి ఇలా ఉంటే జీతాలు తీసుకునే మీ శోచలయాల పరిస్థితి మన ప్రజలు ఊహించుకోగలరు.
@bandisanjay_bjp Anna Garu
ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న
ఎవరో సమస్యలో ఉన్నారు అని వారిని చూసి అయ్యో.. పాపం అని అనుకోవడం వేరు. నేను ఉన్నాను నేను సాయం చేస్తాను అని చెయ్యడం వేరు.
పాపం అనుకోవడం బదులు మీకు చేతనైనంత సాయం చెయ్యండి.
https://t.co/wCkh2pTk52
@KTRBRS ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న
ఎవరో సమస్యలో ఉన్నారు అని వారిని చూసి అయ్యో.. పాపం అని అనుకోవడం వేరు. నేను ఉన్నాను నేను సాయం చేస్తాను అని చెయ్యడం వేరు.
పాపం అనుకోవడం బదులు మీకు చేతనైనంత సాయం చెయ్యండి.
https://t.co/wCkh2pTk52
చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు!
ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వ���ళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు.
ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.
@Cyberdost @APPOLICE100 @TelanganaCOPs @TelanganaDGP @PMOIndia @HMOIndia
బెట్టింగ్ యాప్��్ ప్రమోట్ చేసే ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి : సజ్జనార్
వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి
ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి
ఓ ఛానల్ లో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ఇంటర్వ్యూ
తను బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారన్న హర్షసాయి
చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అంటూ Xలో సజ్జనార్ పోస్ట్
బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు.. వీళ్లకు డబ్బే సర్వస్వం అంటూ సజ్జనార్ ఫైర్
Autorickshaw driver was decent.
Travelling at safe speed on Ameerpet road.
Look at this Honking, impatient and dangerous BMW car driver.
He wants to push autorickshaw and go ahead.
Where he'll go...
He had to stop at the traffic signal in the end.
Waste of honking!!!!!!
The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police.
This arrogant behavior demands an unconditional apology from the Telangana Police. Urging the Human Rights Commission to take swift and strict action against those involved.
This behavior cannot become a norm and must be condemned by all alike. @India_NHRC
@tsrtcmdoffice @TSRTCHQ @SajjanarVC @PROTSRTC @YakaswamyChalla Without a hard copy of adhar not allowing my wife to get zero fare in pallevelugu.
Is it really true ?? Mr @tsrtcmdoffice
Crazy 🤣
We took the ticket for my wife I'm pleased to share the GO only Hard copy of adhar regarding the benefit of the free fare of pallevelugu RTC @tsrtcmdoffice
@SajjanarVC@TelanganaCMO have doughnuts How is the bus conductor finding out that Adhar is original or not.
Is there any special application for RTC Telangana
Crazy 🤣😂
Please be clear Mr @tsrtcmdoffice
You are such a responsible
Be educate the staff
Hope I'm clear
@TelanganaCMO@rm_krmr @tsrtcmdoffice
Trusting that soft copy of adhar is sufficient get zero fare in pallevelugu RTC
The conductor is asking for a hard copy of adhar and he said that it is supposed to be original.
Is there any GO passed required only Hard copy please share
@TelanganaCMO@rm_krmr @tsrtcmdoffice
Trusting that soft copy of adhar is sufficient get zero fare in pallevelugu RTC
The conductor is asking for a hard copy of adhar and he said that it is supposed to be original.
Is there any GO passed required only Hard copy please share