ఆనాడు తెలంగాణ ఉద్యమంలో టీవీ డిబేట్స్ సైతం మంచి ఫైర్ మీద ఉండేవి... 🔥
This is one of my favorite debates.
Hail @TheDeshapathi garu, one of the strongest voices of the Telangana movement! 🔥👏
ఒక చేత్తో చేసే సాయం మరో చేతికి తెలియకూడదన్నది పెద్దల మాట. కానీ, టీటీడీ నిధులతో కొండగట్టుకు ఇచ్చిన 30 కోట్లను తన సొంత విరాళంగా చెప్పుకుంటూ 'బిల్డప్' ఇవ్వడం ఎంతవరకు సమంజసం? తెలంగాణపై ప్రేమ ఉందని చెప్పుకుంటూ, దేవుడి సొమ్మును తన ప్రతిష్ట కోసం వాడుకోవడం ఏ రకమైన సంస్కారం??
అప్పుడెప్పుడో తెలంగాణలో విపత్తులు వస్తే ఇచ్చిన ఆ 'కోటి' రూపాయల కోసం కూడా పదే పదే ఊదరగొడుతూ డబ్బా కొట్టుకోవడం మీ ప్రచార వ్యామోహానికి నిదర్శనం కాదా?? నైజాం ప్రేక్షకులు మీ సినిమాలపై కురిపించిన వేల కోట్ల లాభం ముందు.. మీరు తెలంగాణకు ఇచ్చామని చెప్పుకునే విరాళాలు ఎంత??
నైజం ప్రేక్షకులు మీకు సమర్పించుకున్న వేల కోట్ల ఆదాయం గొప్పదా?? లేక ప్రచారానికి వాడుకునే ఈ లెక్కలు గొప్పవా?? నిజమైన ప్రేమ ప్రచారంతో కనిపించదు, చేతల్లో ఉంటుంది. లెక్కలు చూపించి తెలంగాణ ప్రజల ఆదరణను కొలవకండి.. మీ ప్రచారాల వెనుక ఉన్న అసలు రంగు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు!
తెలంగాణ వస్తే ఏమొచ్చింది..?
అని మొరుగుతున్న కొందరు సన్నాసులకు ఈ వీడియో అంకితం..
ఈ వీడియోలో ఉన్నది ఎవరో మీకు తెలియకపోవచ్చు..
ఆయన దువ్వూరి సుబ్బారావు(తెలుగువాడు).. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్..
సిపాయిల తిరుగుబాటు
విఫలమైందని అనుకుంటే
దేశానికి వచ్చేదా స్వాతంత్ర్యం?
రాజీ లేని పోరాటమే
విజయాన్ని సాధిస్తుంది!
ముమ్మాటికీ తెలంగాణ
వచ్చి తీరుతుంది!
✴️ K C R
ఒక్కడై... ఒకే ఒక్కడై
స్వరాష్ట్ర సాధనకై‚
జాతినంతా ఏకం చేసేను
✴️KCR...
ఉద్యమానికి ఊపిరి పోసి
స్వరాజ్య సమరాన్ని
ఊరూవాడా ఉర్రుతలూగించెను
✴️KCR...
ఢిల్లీ మెడలు వంచించి
స్వరాష్ట్రాన్ని సాధించి
చరిత్రలో చిరస్థాయిగా నిలిచెను
✴️ KCR
రాష్ట్ర ప్రజలందరికీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ
శుభాకాంక్షలు 💐
➖ మీ.. మల్లన్న
జై తెలంగాణ ✊
జై కేసీఆర్
#TelanganaFormationDay
తెలంగాణ కోసం పదవులను గడ్డి పోచల్లా విసిరేసిన నాయకుడు కేసీఆర్
తెలంగాణ సాధన కోసం పార్లమెంటులో గళమెత్తి, ఉద్యమంలో ప్రజలను ఏకం చేసి, పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్ గారు.
తెలంగాణ తల్లి విముక్తి కోసం 2008లో పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పిస్తున్న నలుగురు టీఆర్ఎస్ ఎంపీలు.
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
🟥NEW SENSE
#Khammam#Devarapally#NationalHighway#DangerousLoopHoles#RealisticObservation#LorryDriver#Sensefullthink
..........
వాస్తవిక పరిశీలన.. పరిశోధన..!
నేషనల్ హైవే రూపకల్తన అజ్ఞానపు ఆలోచనలను కళ్ళకు కట్టేలా చూపించిన ఓ లారీ డ్రైవర్..!
ఆ డ్రైవర్ లోని ఆలోచన శక్తికి.. నిశీత పరిశీలనకు అభినందనలు తెలుపుతున్న వాహనదారు..!
ఖమ్మం - దేవరపల్లి మార్గంలో జాతీయ రహదారిలో.. వాహనాల కోసం చేసిన వైటు మార్కింగ్..దీనినే Lane Dividers (Longitudinal Markings) అంటారు..! లోపాలను.. తద్వారా రాత్రిపూట ప్రమాదాలకు ఎలాంటి ఆస్కారం ఉందో కళ్లకు కట్టినట్లు చూపించారు..!
చూడండి ఆయన మాటల్లోనే..!
........
కేసీఆర్ ఒక స్పిరిచ్యువల్ హిందువు.✊
యాదాద్రిని ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దిన గొప్ప సీఎం🙏
దేశ చరిత్రలో ప్రభుత్వ బడ్జెట్ తో ఆలయాన్ని నిర్మించిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్💪
బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ విషం చిమ్ముతున్న మహా న్యూస్ దిగజారుడుతనానికి ఈ యూట్యూబ్ పోల్ ఒక నిలువెత్తు నిదర్శనం!
ప్రజా నాయకుడు @RSPraveenSwaero గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఆయన పిల్లలను లాగి పబ్లిక్ పోలింగ్ పెట్టడం అత్యంత నీచమైన చర్య.
ఇప్పటికైనా ఆ పోస్టును వెంటనే తొలగించాలి, RSP గారికి క్షమాపణ చెప్పాలి..
లేదంటే మా తెలంగాణ ప్రజలు మీ చానల్ వద్దకు మల్లొకసారి రావాల్సి ఉంటుంది.
మంచిగా దొరికినవ్ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదానికి మైక్ ముందుకొచ్చి మొత్తుకునే వాడివి ఇప్పుడు మాట మీద నిలబడతావా @bandisanjay_bjp
POSCO కేసు పెట్టినప్పుడు మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేయాలి
బండి సంజయ్..
నువ్వు ఒక హోమ్ శాఖ సహాయ మంత్రి వి..
పొద్దున్న లేస్తే దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కారం అని అంటావ్..
ఇంత కుసంస్కారంగా పుట్టుకల గురించి మాట్లాడుతావా?
ఏం చదివావు?
భగవద్గీత చదివావా?
ఉపనిషత్తులు చదివావా?
నీ నోటి నుండి ఒక మంచి మాట వినలేదు..
ప్రజల కోసం కమిట్మెంట్తో మాట్లాడే ఒక వాక్యం వినలేదు..
పొద్దున్న లేస్తే కేసీఆర్, కేటీఆర్ని తిట్టడం తప్ప…
— దేశపతి శ్రీనివాస్
రెండుసార్లు కరీంనగర్ ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రి అయి ఏం చేశావని ప్రశ్నిస్తే ఒక మహిళ అని చూడకుండా నా ఇంటి మీద దాడి చేపించావ్ చూడు ఈ రోజు గుర్తుపెట్టుకో తొండి బంజయ్🫵
రాసిపెట్టుకో నువ్వు ఎక్కడ నిలబడ్డ నిన్ను ఓడించి భూస్థాపితం చేస్తా🔥✊
తమిళనాడు లో ఒక్కోటి గా సంచలనాలు బయట పడుతున్నాయి #TVKVijayHQ 🙏
#Avanashi (SC) కేంద్ర మంత్రి L మురుగన్ ఓడించిన #TVK అభ్యర్థి ట్యూషన్ Teacher 28 సంవత్సరాల #Kamali
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అఫైర్, సమాచార శాఖ మంత్రి అయిన L మురుగన్ BJP నుంచి పోటీచేయగా కమలి 15 వేల మెజారిటీతో గెలిచారు.
కమలి ప్రిగా ట్యూషన్స్ చెప్పే విజయ్ పై అభిమానంతో #TVK తరఫున ప్రచారం చేశారు.
ఇదే ఆమె అదృష్టానికి మలుపు అయింది ఆమెకు #Vijay పిలిచి టికెట్ ఇచ్చాడు 4 నెలల పాటు ఎడతెరిపి లేకుండా కష్టపడి ప్రచారం చేసి ఇప్పుడు MLA అయ్యారు.
#TVKVijay ఇప్పుడు తమిళనాడు లో ఒక సంచలనం
నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!
స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..
సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!
25 వసంతాల మైలురాయిని అధిగమించిన
మహోజ్వల లాంగ్ మార్చ్!
బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం!
పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊
జై తెలంగాణ ✊
#KCR #Telangana