Urgent attention required on BKS Ground, Phase‑2, Vanasthalipuram.
As per the colony master plan, this land is clearly marked as a PLAYGROUND. However, it is now being converted into a park, despite 6 parks already existing within a 500‑meter radius.
Urgent attention required on BKS Ground, Phase‑2, Vanasthalipuram.
As per the colony master plan, this land is clearly marked as a PLAYGROUND. However, it is now being converted into a park, despite 6 parks already existing within a 500‑meter radius.
These actions go against the vision of encouraging youth towards sports and against proper urban planning norms.
There are also concerns about unauthorized control of the area, locking of public space, and targeting citizens on social media.
@GHMCOnline However, in Malkajgiri MCC LB Nagar circle, Vanasthalipuram ward, BKS playground is being converted to a park despite 6 parks/open gyms/children parks within 500m radius. This contradicts sports promotion—please save the ground! @TelanganaCMO @MalkajgiriMCC @D_SudheerReddy
@TelanganaCMO@revanth_anumula ఎల్బీ నగర్ ఎమ్మెల్యే డి. సుధీర్ రెడ్డి గారు విపక్ష (బీఆర్ఎస్) పార్టీ నుంచి అయినా, మీ పార్టీ ��్థానిక నేతలు మీ విజన్‌ను పాటించకుండా పని చేస్తున్నారు. టాక్స్ పేయర్ల డబ్బును వృథా చేయకుండా, మిగిలిన మైదానాన్ని క్రీడలకు కాపాడాలి. మీ ఉద్దేశం స్పష్టంగా ఉంటే, స్థానిక అధికారులు, మాజీ
@TelanganaCMO@revanth_anumula ఉన్నాయి, అయినా మైదానాన్ని (ఇప్పటికే సగం పార్క్‌గా మారినా) పూర్తిగా పార్క్ చేయడానికి మీ పార్టీ నేతలు కొంతమంది ప్రభావంతో ముందుకు సాగుతున్నారు.
కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు.
నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచ���కున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
We urge the Hon. CM and authorities to stop the development of a park in BKS Grounds. This open space is vital for Sports. Please preserve it for future generations! We are 4-5 parks in less than 500mts but no Ground. @Pic #SaveBKSGrounds#StopParkDevelopment
చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట.
మీ జీవితాలను బాగు చేస���కునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్.
ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా చూడలేకపోతున్నారా!?
యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేస్తారా!? వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని ��ెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
Video Credit: Vedhaan Media
#SayNoToBettingApps @Cyberdost @PMOIndia @HMOIndia
ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థి, విద్యార్థినులందరికీ శుభాకాంక్షలు!
అయితే, హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుత���న్న కాలేజీ యాజమాన్యాలను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు తీవ్రంగా హెచ్చరించారు.