రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేశాయి.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, అండగా ఉంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీతో మాట్లాడాను. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు తరలించాల్సిందిగా ఆదేశించాను.
కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ లను ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించాను.
సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.
Sunnapu vasantham expressed deep shock, grief over the tragic road accident near Mirzaguda village in Chevella mandal, where 18 people lost their lives after an RTC bus collided with a tipper lorry.
Sunnapu Vasantham conveyed his deep condolences to the families of the deceased.
17 अगस्त से #VoterAdhikarYatra के साथ हम बिहार की धरती से वोट चोरी के ख़िलाफ़ सीधी लड़ाई छेड़ रहे हैं।
यह सिर्फ़ एक चुनावी मुद्दा नहीं - यह लोकतंत्र, संविधान और ‘वन मैन, वन वोट’ के सिद्धांत की रक्षा का निर्णायक संग्राम है।
हम पूरे देश में स्वच्छ मतदाता सूची बनवाकर ही रहेंगे। युवा, मज़दूर, किसान - हर नागरिक, उठो और इस जनांदोलन से जुड़ो।
अब की बार, वोट चोरों की हार - जनता की जीत, संविधान की जीत।
Salute to the heroes of Operation Sindoor - our brave soldiers who struck terror into the hearts of enemies and upheld the honor of Bharat with unmatched valor.
#OperationSindoor#jaihind 🇮🇳
As an Indian citizen first, standing strongly with our armed forces.
The strikes against terror factories in Pakistan & PoK make us proud.
Let us make this a moment for national solidarity and unity, and all of us speak in one voice - Jai Hind!
#OperationSindoor
Telangana State Joint convener TPCC
campaign committee Sunnapu Vasantham Garu Met Chief Advisor to the Government (CM Public Affairs)Vem Narendar Reddy garu,Chevella Ex MP G.Ranjith Reddy Garu on a courtesy call.
On the occasion of Sardhar Papanna Goud's birth anniversary in Chevella TPCC Campaign Committee Joint Convener Sunnapu Vasantam paying tributes together by placing floral garlands With MLA Kale Yadaiah Garu.