Looking at you.. looking at you only
How many people are coming to help you.!?
Without expect anything from you n without getting any benefit from you
How many people are coming for you
It tells.. What your character is...!?
| #AlwaysBeHonest | #Forever | #FightForTheTruth |
భారత్… బంగ్లాదేశ్గా మారదు!
భారతదేశ ఐక్యతను దెబ్బతీసి, ‘రెజీమ్ ఛేంజ్’ పేరుతో దేశంలో అస్థిరత సృష్టించాలని కలలు కనేవారికి భారత యువత స్పష్టమైన సందేశం ఇస్తోంది.
Thank you for flagging this. The Krishna ghat next to the Amaralingeswara Swamy Temple is sacred to all of us and must be kept clean. Requesting collector Palnadu to have it cleaned up immediately, put adequate dustbins in place, and set up a regular waste collection system so plastic does not enter the river.
@Collector_Plnd
సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న గరివిడి లక్ష్మి సినిమా పాటలు, టీజర్ నాలో ఆసక్తి రేపాయి. ఎవరీ గరివిడి లక్ష్మి, ఏంటా కథ అని ఆరా తీశాను. ఊరు పేరునే ఇంటి పేరుగా, బుర్రకథనే జీవితంగా బతికి, కళని బతికించిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా గరివిడి లక్ష్మి సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. చదువుకోకపోయినా సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చిన గరివిడి లక్ష్మి సినిమా విడుదల కోసం ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@anandhiactress@smayurk
https://t.co/4NMPO0sESM
@GMadhuSekharAP బొంగేం కాదు విదేశీ వాళ్ల చేతుల్లో ఫండ్స్ కోసం పని చేసే చెత్త కాళ్లకు వెళ్లి చెప్పు పాఠాలు దేశ్పరులైతే ఏం చేస్తున్నారు కొన్ని రోజుల నుండి పబ్లిక్ డిస్టబెన్స్ పనికిమాలిన చెత్త పనుల రాజకీయాల కోసం అస్తమానం రోడ్లమీద తిరిగి పెంట చేయాలా
@Comrade_Shin పిచ్చి పెట్టి తప్పుటడుగులేసి నాశనం చేయాలని చూస్తే మీకులే కాదు విషయం కూడా పెట్టాల్సి వస్తుంది
పిచ్చికుక్క పదే పదే అందర్నీ కరుచుకొని పోతుంటే చూస్తూ ఊరుకోరు దాడి చేసి చంపాల్సి వస్తాది