జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన మొత్తం 484 అదనపు తరగతి గదులు, 55 టాయిలెట్ల నిర్మాణాలు నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా IAS గారు అధికారులను ఆదేశించారు #Collector#Palnadu#Kritika#IAS
రెండేళ్ల నమ్మకం వేడుకలు జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా IAS గారు తెలిపారు. రెండేళ్ల నమ్మకం కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో స్థానిక కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. #Collector#Palnadu#Kritika#IAS#Narasaraopet
యోగ ముద్రతో నిద్దుర లేచిన పల్నాడు జిల్లా.
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట యోగా స్పూర్తితో పరవశించింది. స్థానిక నరసరావుపేట లోని కాసు కన్వెన్షన్ హాల్ లో ఆశా, ఏఎన్ఎమ్ లతో నిర్వహించిన సామూహిక యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డా. కృతికా శుక్లా IAS గారు #Collector#Kritika
ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి అని అధికారులను ఆదేశించిన కలెక్టర్. నరసరావుపేట లోని ఎరువుల విక్రయ దుకాణం ఆకస్మిక తనిఖీ చేసి ఎరువుల భౌతిక నిల్వలు, అమ్మకాలు వివరాలు, రైతులకు ఇస్తున్న బిల్లులను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా IAS గారు
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో అటవీ శాఖ అనుమతుల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా IAS గారు #Collector#Palnadu#Kritika#IAS#Narasaraopet
సి.ఆర్.డి.ఏ పరిధిలోని ల్యాండ్ పూలింగ్, రెవెన్యూ,దేవాదాయ శాఖ భూములు వివరాలు పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన
జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా IAS గారు #Collector#Palnadu#Kritika#IAS#Narasaraopet#CRDA
#LongestServingElectedPMModi Some leaders govern a nation. A few reshape its trajectory. Hon’ble Prime Minister Shri Narendra Modi ji’s 4,399 consecutive days in office have been defined by a singular effort.
#LongestServingElectedPMModi
Some leaders govern a nation. A few reshape its trajectory. Hon’ble Prime Minister Shri Narendra Modi ji’s 4,399 consecutive days in office have been defined by a singular effort to transform India at every level, from the everyday lives of its citizens to the nation’s standing in the world.
Today, as he becomes India’s longest-serving Prime Minister, we celebrate not merely a record, but a period of change that has touched every corner of the country.
From a water tap in a humble home to Chandrayaan reaching the Moon, from the aspirations of a farmer in the field to the courage of a soldier on the border, his leadership has sought to ensure that the benefits of progress reach every Indian while strengthening the nation’s confidence and capabilities.
A defining feature of this journey has been the balance between welfare and development. By combining support for the most vulnerable with reforms that have expanded opportunity, accelerated growth, and strengthened India’s economic foundations, he has shown that compassion and ambition can go hand in hand.
India today is more confident in its future, more ambitious in its goals, and more determined in its pursuit of excellence.
On behalf of my people of Andhra Pradesh, I extend my heartfelt congratulations to Hon’ble Prime Minister Shri Narendra Modi ji on this remarkable milestone. We remain committed to building Swarna Andhra and contributing to the realization of his vision of Viksit Bharat.
@narendramodi
వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా – ప్రజా సంక్షేమం, అభివృద్ధి మా సంకల్పం. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, ఉచిత ఇసుక విధానం, మన మిత్ర, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర వంటి ప్రజాహిత కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం