#RaiRaiRaaRaa from #Peddi is sheer fire on screen, a stunning blend of energy, emotion, and cinematic brilliance.
Watching @AlwaysRamCharan light up the screen with effortless grace and electrifying speed fills me with immense pride. The way he moves is a joy to watch!
Kudos to @BuchiBabuSana for the brilliant picturization, @arrahman for the magical composition and vocals, and @AlwaysJani for the power-packed choreography.
Compliments to @RathnaveluDop for the magnificent visuals, @IananthaSriram for the meaningful lyrics, and producer @venkataskilaru for backing this spectacular vision.
Wishing the entire team of #Peddi many more milestones ahead!
https://t.co/0YgYiJS1Zp
చేసిన “కర్మ’’ము చెడని పదార్థము., ఖబడ్దార్ ‘వై’శిశుపాలులారా..!
"లడ్డూ కల్తీ" అంశంపై శాసన మండలిలో ఫిబ్రవరి 26న చర్చ తీర్మానం ప్రవేశ పెట్టారు.
సభలో వైసీపీ ప్రతినిధులు సభను సజావుగా జరగనీయకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఆ రోజు చర్చను అర్థాంతరంగా ఆపేయడం జరిగింది.
అక్కడ మాట్లాడాల్సిన ఒక మంచి అంశాన్ని గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
శాసన మండలి అధ్యక్షుల వారిని గౌరవిస్తూ అధ్యక్షా... అని మాట్లాడాల్సిన ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నాకు ఉందనిపించింది.
అందుకే అదే అంశాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకు వస్తున్నాను.
ఏ ఒక్కరినీ బాధ పెట్టాలనే ఆలోచనా, అభిప్రాయం నాకు లేదు. ఈ వీడియో చూసిన తరువాత ఎవరిదైనా మనసు గాయపడితే క్షమించమని కోరుతున్నాను.
-మీ నాగబాబు
శాసన మండలి సభ్యులు,
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.
కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పరామర్శించారు. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించిపోయిన ఉపముఖ్యమంత్రివర్యులు.
క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఘటన కారణాలపై అధికారులతో సమీక్షించి, మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేశారు.
రాజమండ్రి విమానాశ్రయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై చర్చించుకున్నారు. ఈ చర్చలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ నారాయణ గారు పాల్గొన్నారు.
తండ్రికి తగ్గ తనయుడు…
➡️SCల అసైన్డ్ భూములు సరస్వతీ పవర్ ద్వారా దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న @ysjagan
➡️ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆదేశాలతో చర్యలు
➡️ మొత్తం 24.84 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు రద్దు
#YSJaganLandScam
అసెంబ్లీలో అభివృద్ధి గురించి మాట్లాడతాం,
వైసీపీ చేసిన అపచారం గురించి కూడా మాట్లాడతాం.
అయినా అసెంబ్లీలో కూర్చుని చర్చల్లో పాల్గొంటే తెలుస్తుంది కానీ, భయపడి అసెంబ్లీకి రాకుండా పారిపోయి, బయట పిచ్చి ప్రచారాలు చేసుకుంటూ తిరిగితే ఏం ఉపయోగం @YSRCParty !
చర్చల్లో పాల్గొనే ధైర్యం లేకపోయినా కనీసం అసెంబ్లీకి వచ్చి ఉంటే వైసీపీ క్రికెట్ టీమ్ కూడా శాసనసభ్యులతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడేవారు..
#PawanKalyanAneNenu
#NoGheeInTTDLaddu
అచ్యుతాపురం మండలంలో మడుతూరు గ్రామంలో గండిబోయిన వారి కాలనీకి ఏళ్ల నాటి కల ఫలించనుంది. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ.14 లక్షలు వ్యయంతో 308 మీటర్ల సిమెంటు రోడ్డు నిర్మాణానికి బుధవారం ప్రారంభించారు. #sundarapuvijaykumar#NDA