My father being an ardent devotee of Sri Ramakrishna Paramahamsa ,Swami Vivekananda ,Sri Lahirimahasaya & Swami Yogananada. I grew up with their teachings. Swami Vivekananda’s words have deeply embedded into my conscience. On his Jayanthi I bow to swamiji with utmost reverence.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామం వంశ పారంపర్య ఆయుర్వేద నిపుణులు శ్రీ బొణిగె ఆనందయ్య గారిని కలిసి సత్కరించడం జరిగింది. ప్రాచీన భారతదేశ వైద్య సంపత్తి విలువలు ప్రపంచానికి చాటిన మహాఋషి సుశ్రుతుడి చిత్రపటాన్ని @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి తరఫున అందించడం జరిగింది.