In a major step towards strengthening India's energy security, promoting import substitution, and accelerating industrial self-reliance, Hon'ble Prime Minister Shri @narendramodi Ji will lay the foundation stone of the ₹25,016 crore Lakhanpur Coal Gasification Project at Jharsuguda, Odisha, on 20 June 2026.
A key component of the Government's Coal Gasification Mission, the project marks a historic milestone as India's first commercial-scale Coal-to-Ammonium Nitrate facility and will be developed by Bharat Coal Gasification and Chemicals Limited (BCGCL), a joint venture of @BHEL_India and @CoalIndiaHQ.
Key highlights:
🔹 India's first commercial-scale Coal-to-Ammonium Nitrate project
🔹 Project investment of ₹25,016 crore
🔹 Spread across approximately 350 acres in Lakhanpur, Odisha
🔹 Production capacity of 2,000 tonnes of ammonium nitrate per day
🔹 Based on indigenously developed coal gasification technology by BHEL
🔹 Supported with ₹1,350 crore under the Ministry of Coal's incentive scheme
🔹 Reduces dependence on imported feedstocks and strengthens domestic manufacturing
🔹 Part of India's broader Coal Gasification Mission, expected to attract investments of ₹2.5–3 lakh crore
🔹 Supports generation of around 50,000 direct and indirect employment opportunities across coal-bearing regions
The project represents a significant step towards maximising value from India's vast coal reserves, strengthening industrial competitiveness, and advancing the vision of an Aatmanirbhar and Viksit Bharat.
@CoalMinistry
Read more: https://t.co/8RdSIOzyCx
ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో RCI గేట్ నుండి మీర్ ఖాన్ పేట్ వరకు రూ.30 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా పూర్తి చేసిన 22 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించడం జరిగింది. రవిర్యాల-కొంగరకలాన్-తిమ్మాపూర్- మదాఫూర్- గుమ్మడవల్లి, ఆకుల మైలారం గ్రామాలను ఈ రహదారి అనుసంధానిస్తుంది. దీంతో ఈ ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.
ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ @KomatireddyKVR గారు, గౌరవ ఎంపీ శ్రీ @KVishReddy గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
చీకటి నుంచి వెలుగులోకి… మట్టి గుడిసెల నుంచి పక్కా ఇళ్లకు… నీటి కోసం మైళ్ల దూరం నడిచే పరిస్థితి నుంచి ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యం వరకు…
గత 12 ఏళ్లలో భారత్ ఒక సరికొత్త అభివృద్ధి గాథను లిఖించింది.
A report card of transformation like no other!!
Watch as Hon’ble PM Shri @narendramodi ji outlines how, over the last 12 years, India has witnessed transformative growth across sectors.
Special Intensive Revision ప్రక్రియను అత్యంత గంభీరంగా తీసుకోవాలని BJP కార్యకర్తలందరినీ కోరుతున్నాను.
ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
ఇది కేవలం ఎన్నికల బాధ్యత మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పవిత్రమైన కర్తవ్యం.
Journalist: President Trump called PM Modi a tough negotiator. Does this mean India has finally arrived on the world stage?
Foreign Secretary Misri: "India has been on the world stage for the last 7,000 years, when I last checked."
Mic. Dropped. 🔥
Joined the Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana (PM-VBRY) programme from RTC Kala Bhavan, RTC Cross Roads, Hyderabad which was addressed by Hon'ble Prime Minister Shri @narendramodi ji.
Hon’ble PM disbursed incentives worth Rs.2,400 crores and outlined how the roadmap to Viksit Bharat will be driven by the aspirations, skills, and potential of India's youth. From infrastructure and manufacturing to innovation, the digital economy, startups, and space, new opportunities are emerging across sectors, taking India from Vocal for Local to Local for Global.
Reviewed the arrangements this evening for the 24-Hour Countdown Event to International Day of Yoga 2026 at Parade Grounds, Secunderabad.
Looking forward to seeing you all at Parade Grounds, Secunderabad, as we come together to embrace the spirit of yoga and take a collective step towards a healthier India.
#IDY2026
The people of Telangana, particularly the youth wishes Rahul Gandhi a Happy Birthday! 🎂
Telangana youth cut a cake with placards asking for jobs, job calendar and unemployment allowance.
A birthday party where the guests brought the reminders, the youth brought the pain, and Congress brought the silence.
Rahul ji, don’t just work for your own progress, work for the progress of Telangana’s youth too.
As a return gift, please ask your Hitler admiring CM to deliver the jobs and unemployment allowance he promised.
ఒకప్పుడు దేశంలో విద్యుత్ కొరత ఉండేది. కానీ @narendramodi గారు అధికారంలోకి వచ్చాక పవర్ క్రైసిస్ ను ఆదిగమించి దేశంలో ఎక్కడా విద్యుత్ కొరత లేని న్యూ ఇండియాను నిర్మించారు.
రాష్ట్రంలో వరంగల్ తర్వాత అత్యధిక జనాభా ఉన్న నిజామాబాద్ నగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు.
బస్టాండ్, ఐటీ హబ్, క్రీడా ప్రాంగణాలు, నగర మాస్టర్ ప్లాన్.. ఇలా ప్రతి అభివృద్ధి పని కోసం సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రికి నేను స్వయంగా ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా కనీస స్పందన లేదు. 12 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న బైపాస్ రోడ్డు ఇంకా పూర్తికాలేదు. రాజీవ్ గాంధీ స్టేడియానికి మంజూరైన ₹50 లక్షల నిధుల జాడ లేదు.
-శ్రీ @Dhanpal_Suranna గారు, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు
మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది గుండా వేలాది ఆవులను తరలిస్తున్నారు. కౌటాల వారసంత 20 రోజులుగా కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు పశువులను తరలించడానికి ఒక గ్రీన్ ఛానల్ లాగా పనిచేస్తోంది. ఈ దారుణమైన అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. బిజెపి ప్రభుత్వం వచ్చిన చోట గోవధ నిషేధ చట్టం పటిష్టంగా అమలు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ అక్రమ రవాణాను ప్రోత్సహించడం సిగ్గుచేటు.
-డా. పాల్వాయి హరీష్ బాబు గారు, సిర్పూర్ శాసనసభ్యులు
Arrived in Bengaluru last night to attend review meetings of IBM, GSI, BGM, and NIRM.
I will also be taking part in the 45th anniversary celebrations of the Art of Living and the 70th birthday celebrations of Gurudev Sri Sri Ravi Shankar Ji.
@GeologyIndia@MinesMinIndia@ArtofLiving
Attended the vibrant Bhajan Clubbing Programme at Gymkhana Ground, Secunderabad this evening
Heartening to witness devotees, youth, and families come together in such large numbers through music, devotion, and spirituality. The energy, faith, and cultural spirit on display truly reflected the richness of our traditions and the strength of community bonding.
Hon’ble Prime Minister Shri @narendramodi ji, during Mann Ki Baat, highlighted the growing Bhajan Clubbing movement as a unique effort that beautifully blends devotion with contemporary expression while keeping the essence of bhakti alive.
Such gatherings continue to inspire positivity, unity, and a deeper connection to our cultural roots.
Sharing a few glimpses:
ఈరోజు ఉదయం హైదర్‌గూడలో 'షేర్స్ రీక్లెయిమ్' ట్రేడింగ్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది.
రాబోయే రోజుల్లో ఈ సంస్థ వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి చెంది, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ.. సంస్థ యాజమాన్యానికి మరియు బృంద సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి నేను రాసిన బహిరంగ లేఖ.
పూర్తి వివరాలు చదవండి…👇🏻
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విపక్షాల అసత్య ప్రచారాన్ని గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారు పార్లమెంటులో వాస్తవ గణాంకాలతో తిప్పికొట్టారు. ప్రస్తుతం 5 దక్షిణాది రాష్ట్రాలకు 543 లోక్‌సభ స్థానాల్లో 129 స్థానాలు (23.76%) ఉన్నాయి. లోక్ సభ స్థానాలు 816కి పెంచితే, ఇవి 195 స్థానాలకు పెరుగుతాయి (23.90%). అంటే సుమారు 50శాతం పెరుగుదల ఉంటుంది.
తెలంగాణకు ప్రస్తుతం మొత్తం లోక్ సభ స్థానాల్లో 17 సీట్లు (3.13%) ఉండగా.. పునర్విభజన తర్వాత 26 స్థానాలకు (3.18%)కి పెరుగుతాయి.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విపక్షాల తప్పుడు ప్రచారంపై గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారు పార్లమెంట్ సాక్షిగా పక్కా ఆధారాలతో తుత్తునియలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ విషం చిమ్ముతున్న నోళ్లకు వాస్తవ గణాంకాలతో చరమగీతం పాడారు.
Called on Hon'ble Union Minister of Road Transport and Highways, Shri @nitin_gadkari ji in New Delhi today.
We discussed the development of National Highway in Telangana and also deliberated on expansion and completion of the crucial infrastructure projects, which are vital for enhancing connectivity and fostering economic growth in the state.