Whatever the loans taken by farmers in Telangana, even those which they take currently from banks will be waived to the tune of Rs. 2 lakhs once the Congress comes to power in Telangana.
We won’t wait for 5 years like KCR. This promise will be our main priority as soon as we win the elections in Telangana.
I came to listen to all my brothers and sisters of Manipur.
People of all communities are being very welcoming and loving. It’s very unfortunate that the government is stopping me.
Manipur needs healing. Peace has to be our only priority.
In my childhood I never thought i would be a Naxalite, when I am Naxalite I never thought I would be a lawyer, when I am lawyer I never thought I would be MLA, when I am MLA I never thought I will pursue my PhD.
🔥Now you can call me Dr Anusuya Seethakka PhD in political science.
‘సమర’ సన్నాహకం
సమయం లేదు మిత్రమా! ప్రజాస్వామ్య సమర శంఖారావం పూరించేందుకు వస్తున్నాం.
జూలై 2న శ్రీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఖమ్మం గుమ్మం నుండి తెలంగాణ ఎన్నికల సమరానికి సై అందాం
కాంగ్రెస్ కడలి అలజడిలో…కొత్త చేరికల ఒరవడిలో “బీఆర్ఎస్” భూస్థాపితం కావాల��సిందే
#TelanganaJanaGarjana
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గౌరవ CMగారికి పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO@KTRBRS@BRSHarish
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ CMగారికి పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO@KTRBRS@BRSHarish@EDRBRS
#jpsopsRegularisation
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. ��ిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రా���ంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర���థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
JPS/OPS Regularisation అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని.. భద్రాద్రి కొత్తగూడెం గౌరవ శాసనసభ్యులకు JPS/OPS లు విన్నవించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతోనే తాము సమ్మెను విరమించామని తెలియజేశారు. #jpsopsregularisation@eenadulivenews@TelanganaCMO