ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమ వల్లనే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పడం పెద్ద జోకు. అవినీతి కేసుల్లో ఏ-2 అయిన నీకు, నీ ఏ-1 జైలు సహచరుడికి ఇంకో ఆప్షన్ ఉందా విసా రెడ్డీ? మద్దతు ఇవ్వం అంటే మళ్ళీ జైలుకు పోతామనే భయం అని చెప్పు.
రాజకీయ కక్షలతో, అన్ని అనుమతులూ ఉన్నా, టిడిపి శ్రేణుల ఇళ్లు, ప్రజలకు ఉపయోగపడే ప్రజా వేదిక కూల్చే జగన్ రెడ్డీ, నువ్వు చెరువును ఆక్రమించుకుని కట్టిన నీ లోటస్ పాండ్ ను ఎప్పుడు కూల్చుతున్నావ్ ?
#3YearsOfPrajaVedikaDemolition
నన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉంది. జేసిబిలు,ఐపిఎస్ లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్ మీడియా కేసులు. అంత భయం ఎందుకు సాయి రెడ్డి? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం.
@VSReddy_MP
హత్యకేసులో సాక్షులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే మాజీ మేయర్ హేమలత చేసిన నేరమా పోలీసులూ! మీరు ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న పోలీసులా! వైఎస్ జగన్ మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్ర్రెవేటు సైన్యమా? పోలీసులే అమాయకుడైన పూర్ణ జేబులో గంజాయి పెట్టి అమ్ముతున్నాడని అరెస్టు చేయడం..(1/2)
ఇదండీ ద గ్రేట్ @VSReddy_MP గారి స్థాయి సంస్కారం.. ఇలాంటి వ్యక్తి పెద్దల సభలో ఉండడం @ysjagan గారికి @YSRCParty కి అవసరం.. సిగ్గు పడాలి అందరూ .. కుసంస్కారులు.. ఎలాంటి విమర్శలకైనా వీళ్ళు అర్హులే.. మ్యూజిక్ తప్పదేమో
దామోదరం సంజీవయ్య గారిని దించేశారు పదవి నుంచీ
రంగా గారిని చంపేశారు
చిరంజీవి గారిని కుతంత్రాలు చేసి ఎన్ని చెయ్యాలో అన్నీ చేసి తొక్కేసారు
Last and only hope of this generation for telugu people and andhrapradesh is @PawanKalyan garu and @JanaSenaParty
ఓడిపోతే బాధపడటానికి కార్యకర్తలు లేని పార్టీగా మిగిలిపోనున్న వైసీపీ.అభిమానం ఉన్నా ప్రజలచేత ఓటువేయించే హక్కును కోల్పోయిన కార్యకర్త ...నవరత్నాలు వలన మిగిలినవి అటకెక్కడంతో నవరంధ్రాలు మూసుకుని ఇంక రెండు సంవత్సరాలు మనకీగతి ఎలాగో ఓర్చుకుందామంటున్న ప్రజలు.
మద్య పాన నిషేధం అనేది రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది.
అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేస్తున్నారు.
కొండలు కొండలు,తవ్వేసి వైసిపి నాయకులు మొత్తం ఫలహారం లాగా తింటున్నారు..
#గోరంట్ల#FailedCMjagan
వైసీపీ నాయకుడు ఉద్యోగం కోసం వెళ్తే..
తన రెస్యూమ్(CV)లో ఇలా ఉంటుంది..
పేరు :- అరాచకం.
ఖ్వాలిఫికేషన్:- మట్టి ఇసుక మేయడం,అబద్ధాలని నిజాలు గా సృష్టించడం.
బలం:- బూతులు తో హెరేస్ చేయడం
బలహీనతలు :- వెంటనే దొరికి పోవడం
ఆచివ్మెంట్స్ :- ఆవ భూములు సొమ్ము మింగడం.ప్రజలని మోసం చేయడం.
జగన్ రెడ్డి విధ్వంస పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. టీడీపీ ప్రభుత్వంలో చేసుకున్న రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు జగన్ రెడ్డి వైఖరి వల్ల వెనక్కిపోయాయి. యువత లక్షలాది ఉద్యోగాలను కోల్పోయారు. పరిశ్రమల ఆకర్షణలో ఏపీ 12వ స్థానానికి దిగజారింది.
1/2