హైబ్రిడ్ విదానంలో జరిగే మహానాడు 2026 కార్యక్రమానికి సిద్ధం అవుతున్న .. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం..✌️✌️
Telugu Desam Party (TDP)
#Mahanadu2026#AndhraPradesh
హైబ్రిడ్ విదానంలో జరిగే మహానాడు 2026 కార్యక్రమానికి సిద్ధం అవుతున్న .. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం..✌️✌️
Telugu Desam Party (TDP)
#Mahanadu2026#AndhraPradesh
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రాత్మక శుభవేళ... దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ
శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం.
#RepublicDay2026#RepublicDay#TDP_Kuwait
కోడూరు టు చిట్వేల్ డబల్ రోడ్డు పనులను ప్రారంభించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు
రైల్వే కోడూరు నియోజకవర్గం :--
ముక్కావారి పల్లెలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి మామ గారు
Mukka Rupananda Reddy Mukka Sai Vikas Reddy TeamMukka SaivikasReddy
మేనకోడళ్ళు అంటే మేనమామల్ని ఆ మాత్రం ఆట పట్టిస్తారులే🤣🤣తన సీట్లో ఎందుకు కుర్చున్నావని ఫోన్ చేసిన వైసీపీ నాయకుడు,విజయ డెయిరీ ఛైర్మన్ మరియ తన మేనమామ అయిన యస్వీ జగన్మోహన్ రెడ్డిని ఆటాడుకున్న భూమా అఖిలప్రియ 👌👌....
చెడుపై మంచి సాధించిన విజయానికి స్పూర్తిగా దుర్గామాత ఆశీస్సులతో, ధైర్యంగా ముందుకు కదిలి తాము చేపట్టిన పనులలో విజయం సాధించి ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. 💐💐💐
గణ నాయకుడిని ఇంటింటా, వాడవాడలా నెలకొల్పి పూజిస్తున్న ఈ శుభవేళ... తెలుగు రాష్ట్రాలలోని వరద ప్రాంతాల ప్రజలకు ముంపు కష్టాల నుండి త్వరగా ఉపశమనం కలిగించాలని ఆ గణపతిని వేడుకుంటున్నాను... మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏🙏
vinayakachaturthi2024