పాకిస్తాన్ నుండి స్వతంత్ర దేశంగా వేరుపడుతున్న బలూచిస్తాన్ లో "హింగ్లాజ్ మాత" హిందూ మత శక్తి పీఠాలలో (హింగ్లాజ్ మాత) ఒక శక్తి పీఠం! నేటికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో (హింగ్లాజ్ మాత) నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి! బలూచ్ భాషలో శివుని పాట!
#Baluchistan
అసలు జనసేన లో ఎందుకు జాయిన్ అయ్యాడ��� తెలియదు?
సంవత్సరం తర్వాత బయటకు వచ్చి టీడీపీ, వైసీపీ కలిసి పోయింది అని మనల్ని అంటున్నాడు
ఉంది జనసేన లో వెనుక ఉన్న మనుషులు మొత్తం ఇప్పటికీ వైసీపీ బ్యాచ్
మహా అయితే ఒక సంవత్సరం ఉంటాడు మళ్ళీ పాత గూటికి పోతాడు
ఆయన్ను ఎవరు పెద్దగా పట్టించుకోకండి
@naralokesh
ప్లీజ్ నారా లోకేష్ అన్నయ్య హెల్ప్ మీ అన్నయ్య సంవత్సరం కిందట ఉన్న ఆటో అమ్మేశాము అన్నయ్య ఇల్లు గడవడం కష్టంగా ఉంది అప్పులు ఎక్కువ అయ్యాయి అన్నయ్య మమ్మల్ని ఆదుకోండి అన్నయ్య 🙏🙏