🔥 #Ramayan GIVEAWAY 🔥
To Enter 👇🏻
1️⃣ Follow
2️⃣ Retweet this Tweet
3️⃣ Comment with #Ramayan from Your Account
💥 10 Lucky Members will be selected randomly 💥
The ONE #Suriya:
“Recently, We Keep Repeating This Term Pan India… But Nag Sir Has Done It Much Earlier.
He Always Worked With Other Language Directors Very Often.”
#Scene
రోగం ఎక్కడ ఉందో వెదికి దానికి మూలంలో మందు వేస్తే తప్ప ఉపయోగం ఉండదు...
#Chiranjeevi,#RamCharan లు AI మిస్ యూస్,డీప్ ఫేక్ ల వల్ల సినిమా నటులు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు అమిత్ షా తో జరిగిన మీటింగ్ లో చర్చించారని తెలుస్తుంది...
అలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు...
#AmitShah కూడా తక్షణం స్పందించి ఈ విషయం పై వెంటనే రివ్యూ చెయ్యాలని,కిషన్ రెడ్డి ని కోఆర్డినేట్ చెయ్యమన్నట్టు తెలుస్తుంది...