A platform that organises discussions for leftists and progressive youth on issues of fundamental and contemporary importance from a Marxist perspective
గతంలో వేదికలో ప్రసాగించారు. ఈ టాక్ వీడియోలు వేదిక యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉన్నాయి. తప్పక చూడగలరు.
మార్క్సిస్టుగా, మహిళా ఉద్యమ నేతగా క్లారా: https://t.co/EKYilz3NzO
మహిళా సమస్యపై క్లారా - లెనిన్ సంవాదం: https://t.co/2GAYs8ORcJ
క్లారా జెట్కిన్ జర్మనీ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మహిళా సమస్యపై కృషి చేసారు. "క్లారా జెట్కిన్ : జీవితం- కృషి" శీర్షికలో భాగంగా "మార్క్సిస్టుగా, మహిళా ఉద్యమ నేతగా క్లారా", "మహిళా సమస్యపై క్లారా - లెనిన్ సంవాదం" అను అంశాలపై విరసం నుండి పి. వరలక్ష్మి గారు
1/
దానిని పరిచయం చేస్తూ గతంలో వేదికలో చేసిన ప్రసంగించారు. ఈ టాక్ వీడియోలు వేదిక యూట్యూబ్ ఛానెల్లో చూడగలరు. ఇటీవలే ఈ పుస్తకం తెలుగులో విడుదల అయింది. ప్రముఖ పుస్తక షాపులలో అందుబాటులో ఉన్నది.
మొదటి భాగం: https://t.co/ZA3XmC2xio
రెండవ భాగం: https://t.co/emGOgpVlpR
4/4
కార్ల్ మార్క్స్ రచన "అర్థశాస్త్ర విమర్శ (1859)": పరిచయం"
మార్క్స్ 1844లో పారిస్ లో ఉండగా అర్ధశాస్త్ర అధ్యయనం ప్రారంభించారు. అది చివరవరకూ కొనసాగింది. బూర్జువా వర్గ అర్ధశాస్త్రాన్ని విమర్శనాయుతంగా విశ్లేషించే లక్ష్యంతో చేసిన కృషి ఫలితంగా కొన్ని నిర్ధారణలకు వచ్చాడు.
1/
దీనికి కొనసాగింపే పెట్టుబడి గ్రంథమని స్పష్టం చేస్తారు. దీనికి ఒక స్వతంత్ర విలువ ఉందని మార్క్సు ఎంగెల్స్ అభిప్రాయపడ్డారంటే ఈ పుస్తకానికి ఉన్న ప్రత్యేకతను మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రంథాన్ని "అర్ధశాస్త్ర విమర్శ" పేరుతో తెలుగులోకి అనువదించిన ఎ. గాంధీగారు,
3/
'ARTIFICIAL INTELLIGENCE': IDEOLOGY AND REALITY -TOWARDS A MARXIST CRITIQUE
కృత్రిమ మేధస్సు': సిద్ధాంతం మరియు వాస్తవం - మార్క్సిస్టు విమర్శ దిశగా అనే అంశంపై బిపిన్ బలరామ్ (మార్క్సిస్టు రాజకీయ విశ్లేషకుడు, మార్క్స్ సర్కిల్, కేరళ) గతంలో వేదికలో ప్రసాగించారు. 1/
పాత్రను పోశిస్తుంది? పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించే పోరాటాన్ని AI ఎలా ప్రభావితం చేయగలదు? AI కి సంబంధించిన ఇటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను, ప్రశ్నలను వక్త చర్చించారు. వీడియోలు వేదిక యూట్యూబ్ చానెల్లో ఉన్నాయి. తప్పక చూడగలరు.
మొదటి భాగం: https://t.co/SUqGX95FRZ
3/
ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ గతంలో వేదికలో ఎ.గాంధి గారు (పీకాక్ క్లాసిక్స్) ప్రసంగించారు. టాక్ వీడియోలు వేదిక యూట్యూబ్ ఛానెల్లో వున్నాయి. తప్పక చూడగలరు.
మొదటి భాగం: https://t.co/oe2XCzZkvv
రెండవ భాగం: https://t.co/PTAq8Muobo
ఎంగెల్స్ రచన "లుడ్విగ్ ఫొయర్ బాక్ - సంప్రదాయ జర్మన్ తత్వశాస్త్ర పరిసమాప్తి" పుస్తక పరిచయం
ఎంగెల్స్ రచించిన "లుడ్విగ్ ఫొయర్ బాక్ - సంప్రదాయ జర్మన్ తత్వశాస్త్ర పరిసమాప్తి" అనే పుస్తకం జర్మన్ ఫిలాసఫీ నుండి మార్క్సిస్టు ఫిలాసఫీకి జరిగిన పరివర్తనను విశ్లేషిస్తుంది.
1/
ఎన్జీవోలు నిజంగా సేవ చేసేది ఎవరికి?
విద్యా, వైద్యం, పర్యావరణం తదితర రంగాలలో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు (NGOలు) ప్రజలకు, ముఖ్యంగా పేద వారికి సేవలందించడం చూస్తూ ఉంటాం. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ లాంటి అంతర్జాతీయ పలుకుబడి గల NGO లు అనేక దేశాల విధానాలను సైతం ప్రభావితం
1/
చేయగలుగుతున్నాయి. ఇవి నిజంగా ప్రజలకు సేవ చేస్తున్నాయా లేక తమ దోపిడీ యథేచ్ఛగా కొనసాగిస్తూ, తమ దయా దాక్షిణ్యాల మేలి ముసుగు వెనుక ఆ దోపిడీని దాచి పెట్టడానికి పాలక వర్గాలకు సేవ చేస్తున్నాయా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఈ అంశాలను విశ్లేషిస్తూ స్త్రీ ముక్తి లీగ్ సభ్యులు లలిత
2/
టాక్ వీడియోలు వేదిక యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో వున్నాయి. తప్పక చూడగలరు.
యూట్యూబ్ లింక్స్:
భారత విద్యా విధానం: చరిత్ర - వర్తమానం
(స్వాతంత్రానికి పూర్వం- తర్వాత) : https://t.co/zTLIGcdGJy
భారత విద్యా విధానం చరిత్ర- వర్తమానం (ప్రైవేటీకరణ - కాషాయీకరణ: https://t.co/tynnAZ9xk1
2/2
భారత విద్యా విధానం: చరిత్ర - వర్తమానం
భారత సమాజంలో వివిధ చారిత్రక దశల్లో విద్యపై ఆయా కాలాలలో ఉనికిలో ఉన్న ఉత్పత్తి వ్యవస్థ, రాజ్యం ఎటువంటి ప్రభావం చూపాయి అనే అంశంపై మార్క్సిస్టు దృక్కోణంలో గతంలో వేదికలో డి. రమేష్ పట్నాయక్ గారు విశ్లేషణ చేశారు.
1/
మానవాళి చరిత్రలో ప్రజల ఆరోగ్య బాధ్యతను పూర్తి స్థాయిలో చేపట్టిన దేశం సోషలిస్టు రష్యా (USSR). అంతర్యుద్ధం, పొరుగు దేశాల దాడులు, వనరుల కొరత వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వైద్య వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం నిర్వహించడమే కాకుండా, వ్యాధి నివారణ చర్యలు, పోషకాహారం,
1/
ఉపాధి కల్పన, కార్మికులకు విశ్రాంతి సదుపాయాలు, రోగులు పునరావాసం వంటి చర్యల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో సోషలిస్ట్ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను ఎలా నిర్వహించింది అనే అంశంపై న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ సభ్యులు డా. ఎస్. సురేష్ గతంలో వేదిక విశ్లేషించారు.
2/