టీచర్ భయానికి బాలుడు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
హోంవర్క్ చేయలేదని LKG విద్యార్థి ప్రణయ్ తేజ్(6)ను మందలించిన టీచర్
పనిష్మెంట్ పేరిట బట్టలు విప్పబోతుండగా.. గుక్క పెట్టి ఏడ్చిన ప్రణయ్ తేజ్
ఆపై చెంప మీద కొట్టగా.. ఏడుస్తూ టీచర్‌పైనే కుప్పకూలిపోయిన బాలుడు
సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల వద్ద ఆందోళనకు దిగిన ఫ్యామిలీ
విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన