"నన్ను తిట్టేవాళ్లంతా కాపులే.. ఎవరి భుజాల మీద పెట్టి కాలుస్తున్నారు? లింగమనేని రమేష్ కి రాజ్యసభ ఇస్తే తిడతారు.
కానీ, ఒక కుర్రాడు 14 ఏళ్ల బాలికను హింసిస్తే.. అలాంటి వాడికి వత్తాసుగా వీరంతా వెళ్తారా? ఆ తల్లి పడే బాధ నాకు తెలుసు. కేవలం మీ కులమైతే సరిపోతుందా? ఓ క్రిమినల్ను ఎలా వెనకేసుకొస్తారు?"
— డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
#PawanKalyan #JanaSena #AndhraPradesh
మంచానికే పరిమితమైన యువకుని కి @BRSHarish దాతృత్వం.
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
• తండ్రి కూలీ పని... తల్లి బీడీలు చేస్తు జీవనం సాగిస్తున్న కుటుంబానికి పెద్దన్న అయిన హరీష్ రావు గారు
• ప్రమాదవశాత్తు కాలు విరిగిన యువకునికి రూ.5 లక్షల తో కృత్రిమ కాలు అందించి కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చిన హరీష్ రావు.
• పెద్దకోడూరు గ్రామానికి చెందిన యువకుడు రంజిత్ కు కృత్రిమ కాలు ఇచ్చి మరో సారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన వరుకొలు మల్లేశం - సాలవ్వ దంపతుల కుమారుడు 20 ఏళ్ల యువకుడు రంజిత్ కు గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి కాలు విరిగింది.. చేతికి వచ్చే కొడుకు మంచానీకె పరిమితం అయ్యాడని తల్లి తండ్రులు, నేను ఇక నా ఫ్రెండ్ర్స్ తో కలసి పోలేను .. నేను పై చదువు లు చదువుకోలేను నా కాలు అడ్డంకి అనే ఆవేదన లో రంజిత్ బాధపడుతు..తల్లి తండ్రుల ఆసరా అవుతాడు అనుకునే సమయం లో కాలు విరిగింది కృత్రిమ కాలు తప్పితే ఎలాంటి దారి లేదు అని కృత్రిమ కాలు పెట్టకుందాం అనే అలోచన సిద్దిపేట లో తెల్సిన డాక్టర్ ని కన్సల్ట్ అయ్యారు అక్కడ రూ.8లక్షలు అవుతాయి అని వారు చెప్పడం తో అన్ని డబ్బులు మా వద్ద లేవు
" తండ్రి కూలీ పని, తల్లి బీడీలు చేస్తు జీవనం సాగిస్తున్నారు అంత ఆర్థిక స్థోమత అంత లేదు అని ఆందోళన చెందారు.."
అ సమయం లో హరీష్ రావు గారిని కలవాలి మాకు సహాయం కావాలి అని స్థానిక సర్పంచ్ సామల సునీత మధు ని కలసి హరీష్ రావు దగ్గరికి వచ్చారు..
జరిగిన ప్రమాదం గురించి చెపుతు కృత్రిమ కాలు తప్ప వేరే దారి లేదు అని హరీష్ రావు గారికి వివరించారు.. కానీ అంత. డబ్బులు మా వద్ద లేవని ఆర్థిక భారం అవుతుందని చెప్పారు.. అందుకు హరీష్ రావు గారు నేను ఉన్న మీకు ఆందోళన చెందకండి నేను అండగా ఉంటానని.. ఎన్ని డబ్బులు కానీ కృత్రిమ కాలు ఇప్పించే బాధ్యత నాదే అని మాట ఇచ్చాడు.. అ యువకునికి భరోసా కలిపించాడు.. కుటుంబానికి ధైర్యాన్ని నింపారు.
• మాట ఇచ్చాడు.. ఇచ్చిన మాటకు కృత్రిమ కాలు ను అందజేశారు.
• రూ.5 లక్షల రూపాయల తో యుకునికి కృత్రిమ కాలు ఇప్పించిన హరీష్ రావు.
" హరీష్ రావు దగ్గరికి పొతే సహాయం అందుతుంది.. నేను నా కాళ్ళ మీద నిలబడ్త అనే యువకుని నమ్మకం..మా కొడుకు మళ్ళీ కొత్త జీవితంలో ప్రారంభీస్తాడు అనే తల్లి తండ్రుల విశ్వాసం హరీష్ రావు నిలబెట్టాడు.. మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు.. చేతికి అందిన కొడుకు మంచానికే పరిమితం అయ్యాడు అని వారి ఆవేదన తో చలించిన హరీష్ రావు గారు ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోనే కృత్రిమ కాలు ను తెప్పించాడు.. దాదాపు రూ. 5 లక్షల రూపాయల విలువ గ కృత్రిమ కాలుని సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో పిలిపించుకొని వారికి దగ్గర కాలుని అందజేసి మరో సారి గొప్ప ద్రాతృత్వాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు..
- కొత్త జీవితం ఇచ్చిన హరీష్ రావు..
మా నాన్న కూలీ పని చేస్తాడు.. మా అమ్మ బిడీలు చేస్తూ నన్ను చదవిస్తారు.. అలాంటి నాకు ఇలా అయింది నేను మంచానికే.. ఇంటికే పరిమితం అవుతానా అనే ఆందోళన.. బాధ నాలో ఉండే అలాంటి ఆందోళన నుండి నాకు హరీష్ అన్న కొత్త జీవితాన్ని ఇచ్చాడు, హరీష్ అన్నకు జీవితం అంత రుణపడి ఉంటానని యువకుడు రంజిత్ తన మాటల్లో చెప్పాడు..
ఈ సందర్బంగా హరీష్ రావు గారికి వారు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తల్లి తండ్రులు ధన్యవాదములు తెలిపారు...
This picture dates back to 2007, even before the launch of PRP, when @PawanKalyan garu was reflecting on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
His commitment to Telangana's aspirations did not begin yesterday. It has been a long-held conviction.
Today, @JSPTelangana's leadership, Janasainiks, and Veeramahilas continue to work towards the change, empowerment, and social justice that he envisioned.
#JanaSenaTelangana #JaiTelangana #SamajikaTelangana
సారా కవితక్క! మీ అయ్య జాగీరు అన్న తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో, దేశ, విదేశాల్లో తయారైన మద్యం ఎందుకు అమ్ముతున్నారు... గల్లీ నుంచి ఢిల్లీ లిక్కర్ డాన్ జరా చెప్పరాదే 😀
@RaoKavitha@JanaSenaParty@PawanKalyan
TG BJP Chief N. Ramchander Rao on Sunday met Megastat Chiranjeevi as part of the BJP’s Vishesh Jan Sampark Abhiyan marking 12 years of the Modi govt.
They presented a booklet detailing key achievements and welfare initiatives undertaken by the Centre over the past 12 years.
BIG ALERT 🚨🚨🚨
I will brief media from Telangana Bhavan at 5PM today on
‘Chilling Details in a Famous Telangana Pocso Case’
Stay Tuned to Know the Truth. Thank you for your attention 🙏
Satyameva Jayate.
Jai Hind 🇮🇳🫡
మీడియా సమావేశం
విషయం: తెలంగాణ పోక్సో కేసులో బెయిలు
స్థలం: తెలంగాణ భవన్, హైదరాబాద్
తారీఖు: 22/06/2026
సమయం: సాయంత్రం 5 గంటలకు
🇮🇳🫡
నా కూతురిని రేప్ చేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు.. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి కూడా చెప్పాను..2017 లో రేప్ చేసి చంపేశారు.. 2018 లో ఆత్మహత్య చేసుకున్నది అని కథ అల్లేసి సాక్ష్యం లేకుండా చేశారు టీడీపీ ప్రభుత్వం ..
:- సుగాలి ప్రీతి తల్లి
ఈ వ్యవస్థలో ఆడపిల్లకి వయసు రావడం
వయసుతో పాటు ప్రకృతి సిద్ధంగా
అంగాలు ఎదగడం కూడా ఒక రకంగా హత్యే
ఎందుకంటే ఇది మానభంగాల దేశం
కామాంధుల నిలయం
చెరచబడ్డాక కోర్టులేం చేయవు, కన్నీళ్ళేం చేయవు..
-అలిశెట్టి ప్రభాకర్
నోట్ : బండి భగీరథ్ కి బెయిల్ మంజూరు.