కేటీఆర్.. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కుతింటారు?
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు.
కిరోసిన్ డబ్బా చూపించి ఉద్యమకారులను ఆత్మహత్యలకు పురికొల్పారు.
దొంగ దీక్షలు చేసి తెలంగాణ బిడ్డలను వారి కుటుంబాలకు దూరం చేశారు.
సోనియమ్మ కాళ్ల మీద పడి, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచారు.
సెంటిమెంట్‌పై అధికారంలోకి వచ్చి తెలంగాణ తల్లిని గడీలో బందీ చేశారు.
నియంతలను తలదన్ని ప్రజాస్వామ్యాన్ని మీ పాదఘట్టాల కింద నలిపేశారు.
కల్వకుంట్ల రాజ్యాంగంతో రాక్షస పాలన చేసి రక్తపిపాసులుగా మారారు.
రైతులకు సంకెళ్లు వేసి నడిబజారులో నడిపించి వికటాట్టహాసం చేశారు.
నేరెళ్ల దళితులకు కరెంట్ షాక్‌లు పెట్టించి తెలంగాణకు కాళరాత్రులను పరిచయం చేశారు.
ప్రగతి భవన్ ముళ్లకంచెల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చెరపట్టారు.
కాసుల కక్కుర్తికి ఆశపడి సిరుల తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు.
తెలంగాణ ప్రజల చైతన్యం ముందు కుప్పకూలి ఫామ్‌హౌస్‌లో బందీ అయ్యారు.
అయినా మీ కుట్రలు ఆగలేదు. కుతంత్రాలకు అంతే లేదు.
ఏం కావాలి మీకు? పదేళ్లలో తాగిన తెలంగాణ రక్తంతో మీ దాహం తీరలేదా?
అధికార అహంకారంతో విర్రవీగి, విచ్చలవిడిగా అవినీతితో చెలరేగిపోయి అనకొండ స్థాయికి ఎదిగినా మీ ఆశ చావలేదా?
తెలంగాణ ప్రజల రక్తమాంసాలను పీక్కుతిన్నా మీ ఆకలికి అంతే లేదా?
ఏం కావాలి మీకు? కాళేశ్వరం బ్యారేజీలు కొట్టుకుపోయి అమాయకుల ప్రాణాలు గోదావరిలో తేలాలా?
పేదల రక్తంతో గోదావరి నీళ్లు ఎర్రగా మారాలా? అప్పుడే మీ కళ్లు చల్లబడతాయా?
రైతుల పేరుతో రక్తచరిత్ర లిఖించాలని చూస్తున్నారా?
రెచ్చగొట్టి రాజ్యంలోకి వచ్చి మరోసారి రాక్షస పాలనను రుచి చూపించాలని అనుకుంటున్నారా?
తెలంగాణ చైతన్యం ముందు మీరిప్పటికే చరిత్రలో మిగిలిపోయారు.
గుణపాఠాలు నేర్చుకోకపోతే కాలగర్భంలో కలిసిపోతారు.
@KTRBRS@TelanganaCMO@revanth_anumula@RahulGandhi@priyankagandhi@kharge@INCIndia@INCTelangana
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించిన.,
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులతో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో..
@revanth_anumula
@నకిరేకల్ :-
శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రతిష్టాపన చేసిన దుర్గామాత విగ్రహాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంలో..,
#vemula#veeresham#vemulaveeresham#mla#mlanakrekal#durgapooja
నకిరేకల్ నియోజకవర్గం -;
కేతేపల్లి మండలం గుడివాడ గ్రామనికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు యువ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయాగ వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంలో...
#vemula#veeresham#vemulaveeresham#MLA#mlanakrekal#Congress