ఇచ్చిన హామీ మేరకు రూ 1.5 కోట్లు విలువ చేసే తన 4 ఎకరాల సొంత భూమిని మినీ స్టేడియం నిర్మాణం కోసం విరాళంగా రాసిచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలంలో సర్వే నెంబర్ 532/A లో ఉన్న తన నాలుగు ఎకరాల భూమిని స్పోర్ట్స్ గ్రౌండ్, మినీ స్టేడియం ��భివృద్ధికి డొనేట్ చేసిన జూపల్లి
The silence of BRS and its ecosystem on the Khammam minor girl incident exposes their double standards.KTR, who never misses an opportunity to comment on every issue, remains silent now. Telangana is watching everything.
మైనర్ బాలికపై బీఆర్ఎస్ నాయకుడి అఘాయిత్యం
ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మనుమరాలు (12)పై, అదే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు మహ్మద్ గౌస్ (50) కన్నేశాడ���.
15 రోజుల క్రితం బాలికతో అసభ్యంగా ప్రవర్తించగా, ఆమె ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. తల్లి ఈ విషయాన్ని అపార్ట్మెంట్లోని ఓ మహిళకు చెప్పగా, బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది.
ఈ నెల 6న గౌస్ భార్య ఇంట్లో లేని సమయంలో, తన ఫ్లాట్ ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్ బాలికను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేయబోయాడు..
బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో, బాధితుర���లు ఈ విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో ఆమెను హతమార్చేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు,తర్వాత ఏమీ తెలియనట్టుగా కిందకు వచ్చి, బాలిక కళ్లు తిరిగి పడిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
అయితే సోమవారం సాయంత్రానికి కాస్త కోలుకున్న బాలిక,తనపై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం గురించి మేనమామకు చెప్పగా, ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గౌస్‌పై ఫిర్యాదు చేశారు.
అనంతరం బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేత గౌస్‌పై పోక్సో కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫ్యూచర్ సిటీ అనేది కేవలం దేశంలోనే కాదు...
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటే మహానగరంగా అవతరించబోతోంది.
రాబోయే తరాలకు ఉపాధి, పెట్టుబడులు, అవకాశాల కేంద్రంగా నిలిచే ఈ నగరం తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దిశను చూపబోతోంది.
@revanth_anumula
ఇయ్యాల నామినేషన్ తిరస్కరించింది బిజెపి కాబట్టి, దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది….
మా పార్టీలో మా నాయకులు... మీనాక్షి అయితేనే ఆ రాజ్యసభలో ఈరోజు ప్రజల వాణి వినిపిస్తది, ప్రజల గొంతుక వినిపిస్తది. ఒక నీతిగా, నిబద్ధతగా,
2/1
మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.
ప్రజాస్వామ్యంతో బీజేపి ఆడుతున్న వికృత రాజకీయ క్రీడకు మరో నిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కోలేక సాంకేతిక కారణాల పేరుతో ప్రతిపక్షాలను ఎన్నికల బరిలో నుంచి తప్పించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ నిర్ణయానికి గల కారణాలను ఎన్నికల సంఘం పూర్తిగా వెల్లడించాలి.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాద శక్తులు, రాజకీయ పార్టీలు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నాను.
@MNatarajanINC@INCIndia
కాంగ్రెస్ ను విడదీయలేకే ఈ కుట్ర
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించడంతోనే ఈ వివాదం మొదలైంది.
తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని (క్రాస్ ఓటింగ్) గెలవాలని బీజేపీ భావించింది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యమ���్యంతో ఒకే తాటిపై నిలబడటంతో వారి ప్లాన్ ఫలించలేదు.
మా ఐక్యతను దెబ్బతీయలేక, చివరకు మమ్మల్ని ఎదుర్కొనేందుకు లేని సమస్యను సృష్టించారు
అసలు తెలంగాణలో నమోదైన కేసు క్రిమినల్ కేసు కాదు. తెలంగాణ కోర్టుకు సంబంధించిన విషయం కేవలం ఒక లీగల్ నోటీసు మాత్రమే, అది క్రిమినల్ కేస్ కాదు.
కోర్టు ఆ ఫిర్యాదును ఇంకా స్వీకరించలేదు, ఎటువంటి అధికారిక కేసు నమోదు కాలేదు.
కాబట్టి నామినేషన్ అఫిడవిట్లో నోటీసు వివరాలను పొందుపరచాల్సిన అవసరం లేదు
ఒకవేళ క్రిమినల్ కేసు అయి ఉండి..
కోర్టు పరిగణనలోకి తీసుకుని, ఏవైనా అభియోగాలు ఉంటే అప్పుడు దాచిపెట్టినట్లు ఆరోపించడం సమంజసంగా ఉండేది..
కానీ కేసు లేనప్పుడు.. దాచి పెట్టారని ఎలా అంటారు.
--- మీనాక్షీ నటరాజన్
తెలుగు స్క్రైబ్ మీద సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Congress MP Chamala Kiran Kumar Reddy files cybercrime complaint against TeluguScribe
మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషనుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అసత్య ప్రచారాలు చేస్తున్న తెలుగు స్క్రైబ్‌పై సైబర్ క్రైమ్‌కు ��ిర్యాదు చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy has filed a cybercrime complaint against a Telugu scribe for spreading false propaganda against CM Revanth Reddy regarding Meenakshi Natarajan's RajyaSabha nomination.
Congratulations, Mr. Modi @narendramodi ji, on your "Record tenure" of betraying the nation as the Prime Minister.
Record debt. Record Corruption. Record fuel prices. Record unemployment. Record paper leaks. Record rupee fall.
It is often said that you can fool some people all the time, and all the people some of the time.
But Mr. Modi has managed to fool an entire nation for the last 12 years. Kudos to his efforts!
Since the formation of Telangana, the Modi Government has consistently neglected the state's aspirations and development.
Not a single major promise under the State Reorganisation Act has been fully honoured. From the Bayyaram Steel Plant to the denial of support for the Thummidihetti Barrage, from deliberate indifference towards paddy procurement to recent non-cooperation on Musi rejuvenation, Telangana has faced nothing but neglect, discrimination, and broken promises.
While Telangana sought development, the BJP chose division, repeatedly attempting to polarize society and sow communal tensions between Hindus and Muslims for political gain.
The era of betrayal and neglect is nearing its end. Under the leadership of Shri @RahulGandhi Ji, a new vision for India is emerging, one built on justice, development, and cooperative federalism.
Telangana will never forget, and Telangana will never forgive.
సిగ్గు ఉండాలి @BRSparty కి💦
BJP-RSS ప్రభావంతో ECI ద్వారా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే హత్య చేస్తున్న వ్యవహారంపై ప్రశ్నించే ధైర్యం మీకు లేదు.
అసలు బాధ్యులను నిలదీయాల్సింది పోయి, మీ BJP భాగస్వాములతో కలిసి కాంగ్రెస్‌పై విష ప్రచారం చేయడంలో మాత్రం ముందుంటున్నారు.
BJP నేతలు కాంగ్రెస్‌పై చేసే ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థిత్వం వల్ల వచ్చినవేనని చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతుంది.
నిజంగా మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి:
అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఎందుకు⁉️
అఫిడవిట్లో లోపాలను సరిదిద్దుకునేందుకు BJP మద్దతు ఉన్న అభ్యర్థి Parimal Nathwani కి అవకాశం ఇస్తే, @MNatarajanINC గారికి అదే అవకాశం ఎందుకు ఇవ్వలేదు⁉️
ఇది ఒక్క వ్యక్తి విషయం కాదు. ఇది న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతకు సంబంధించిన విషయం.
దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం మానేసి, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం చూపండి... మీకు ప్రజాస్వామ్యంపై నిజంగా గౌరవం ఉంటే.
#BRSBJPCheapPolitics
#SaveDemocracy
PVT కంప్లైంట్ కి, FIR కి, షోకాస్ నోటీస్ కి తేడా తెలియని పింకీ సన్నాసులు బిజెపి పార్టీ నాయకుడు చెప్పిన మాటలని ఇక్కడ రుద్దుతున్నారు...అసలు ఇక్కడ తిరస్కరించిన విధానమే తప్పు దానికి ఇంకా కవరింగ్ స్టేట్మెంట్లు ....
#Save democracy, we stand with Meenakshi madam
@MNatarajanINC
మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఆమెకు ఎటువంటి నోటీసు లేకుండా, ఏ కేసులోనూ హాజరు కాకుండా, తనపై అసలు కేసు ఉందనే విషయమే తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసు గురించి పేర్కొనలేదు.
ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాలలో భాగంగానే ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో ఆమె నామినేషన్‌ను తిరస్కరించింది.
గాంధేయవాదిగా, చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. ఒక సుశిక్షితు��ాలైన కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్ఎస్యూఐ నాయకురాలిగా ఎదిగిన ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం తీవ్రమైన రాజకీయ అప్రజాస్వామ్య చర్య.
మహిళల గౌరవం గురించి మాట్లాడే, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పే, “బేటీ బచావో - బేటీ పఢావో” అని నినదించే బీజేపీ, ఒక మహిళా నాయకురాలి నామినేషన్‌ను ఇలా తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం.
ఈ విషయంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి, పూర్తిస్థాయి విచారణ జర��పి, ఆమె నామినేషన్‌ను తిరిగి పరిశీలనలోకి తీసుకోవాలి.
ఈ రాజకీయ క్రీడలో బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ నిరంకుశంగా, క్రూరంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయి. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు.
@MNatarajanINC @INCTelangana @INCIndia @RahulGandhi @kharge @INCMP @IYC @IYCTelangana @nsui @IYCMadhya @PTI_News @ANI