సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం లో అర్హులుగా నాకు అవకాశం కల్పించిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది
Instead of negotiating with the agitating students and protestors, Govt of India and Delhi Police chose to apply brutal force and silence their voices. All that they are demanding is to bring the perpetrators of NEET leakage including Union Education Minister Mr Dharmendra Pradhan to justice!
BJP Govt is neither educated nor cares for education. It only knows the language of oppression.
#SayNo2BJP
#NEET
#LeakGate
ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం నాచారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమం కారణంగా హౌస్ morning 7 to evening 7:30 🏠 అరెస్టు చేసిన పోలీసులు..
నరేగూడ కేటీఆర్ నగర్ లో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు బోర్ వేయించిన సందర్భంగా టిఆర్ఎస్కెవి ఉపాధ్యక్షుడు వేముల మారన్న కేటీఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ లోకేష్ వీరేష్ రమేష్ శేఖర్ పాండు రంగస్వామి నరేష్ మిగతా సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ రింగ్ రోడ్ లో తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం విధానాలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించడం నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిgen శేఖర్ గారి నాయకత్వం లో పాల్గొనడంTRS 🤝
జలమండలి ఎన్నికల్లో BMS అభ్యర్థిపై ఘన విజయం సాధించిన -TRSKV రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు అన్న గారిని ఈరోజు టిఆర్ఎస్కెవి పక్షాన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది🤝🤝
కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పి వేలాది కార్మికుల పొట్ట కొడుతున్న బిజెపి పార్టీ ప్రభుత్వం విధానాలకు నిరసనగా ఈ రోజు హైదరాబాద్ లో ధర్నా కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది-TRSKV Auto