తెలంగాణలో విస్తరిస్తున్న భారతీయ జనతా పార్టీ కుటుంబం..
కరీంనగర్ స్���తంత్ర కార్పొరేటర్ శ్రీ కొమరయ్య గారు ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో బిజెపి పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి హృదయపూర్వక స్వాగతం పలికాను.
గత 12 ఏళ్లుగా సాగుతున్న బిఆర్ఎస్-కాంగ్రెస్ అపవిత్ర పాలనపై, ప్ర���ల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి, విముఖతకు ఈ వరుస చేరికలే నిదర్శనం.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సుపరిపాలన, దృఢ సంకల్పం పట్ల ఆకర్షితులై విద్యావేత్తలు, నిపుణులు, యువత పెద్ద ఎత్తున బిజెపి వైపు అడుగులు వేస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్లో ఘన విజయాం సాధించిన కేంద్ర మంత్రి శ్రీ @bandisanjay_bjp గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశాను.
My speech at the AI Impact Summit included real-time translation in sign language using AI. It reflects our commitment to accessibility and inclusion when it comes to AI.
#BJP4Telangana#BJP4India
భారతదేశ తలరాతను మార్చడానికి పుట్టిన మరో ఛత్రపతి శివాజీ, విశ్వగురు,కారణజన్ముడు, నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం అయినా మన ప్రియతమ నేత భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#ModiBirthday@narendramodi
బొమ్మలరామరం మండలం ,హజీపురం గ్రామం లో ఈరోజు స్వామి వివేకానంద మరియు dr br.అంబేద్కర్ గారి విగ్రహా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ మాజీ కమిషనమేబర్ ఆచారి బీజేపీ రబీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ గారు మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు
ఈరోజు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలం
పెద్దముప్పారం గ్రామంలో బూత్ నెంబర్ 5 లో ఉన్న sw hostel lo ఈరోజు ప్రసారమవుతున్నటువంటి మన్ కి బాత్ కార్యక్రమాన్��ి పిల్లలతో కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి, మనకిబాద్ జిల్లా కన్వీనర్ ధర్మారపు వెం��న్న వీక్షించడం జరిగింది.
ధర్మారపు వెంకన్న
బిజెపి జిల్లా ప్రధాన ���ార్యదర్శి
ఈరోజు మన్ కి బాత్ కార్యక్రమం డోర్నకల్ నియోజకవర్గం దంతలపల్లి మండలం లో పెద్దముప్పారం గ్రామం లోనీ బూత్ నెంబర్ 3 లో ఐకెపి సెంటరు లో రైతులతో 122 మన్ కి బాత్ కార్యక్రమం విక్షించడం జరిగింది.
#Modi @BJP4Telangana
@narendramodi
భారత నారీ ���క్తి ప్రతిరూపాలు...!
కల్నల్ సోఫియా ఖురేషి & వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి వివరించిన తీరు భారత నారీ శక్తి గొప్పతనానికి నిదర్శనం .
భారత స్త్రీ ధైర్యానికి.వీరత్వానికి.సామర్ధ్యానికి నిలువెత్తు ప్రతీక
#sindooroperation
బరువు మోయలేక, ఎండను భరించలేక బీ.ఆర్.ఎస్. PR పైశాచికానికి బలైన నోరులేని ప్రాణి!
మొన్నటికి మొన్న HCU అటవీ ప్రాంతంలోని మూగ జీవాల రక్షణ కోసం మొసలి కన్నీరు కార్చిన బీ.ఆర్.ఎస్ నాయకులు..
నేడు తమ పార్టీ కార్యక్రమం కోసం అదే మూ�� జీవులను హింసిస్తున్నరు..
డాబు కోసం, డ్రామాల కోసం మూగ జీవులను హింసిస్తున్న బీ.ఆర్.ఎస్ పార్టీ.. మండుటెండలో సూర్యాపేట నుండి వరంగల్ కి ఎడ్లబండ్లలో బయలుదేరిన బీ.ఆర్.ఎస్ దున్నపోతులు..
@bandisanjay_bjp@narendramodi అమాయకులైన ప్రజలను ఉగ్రవాదులు అతికిరాతకంగా చంపేశారు.ఈ దుర్మార్గమైన దాడులకు తెగబడ్డవారు ఎక్కడున్నా తీసుకొచ్చి మట్��ిలో కలిపేసే సమయం వచ్చింది. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా వారిని శిక్షిస్తాం. దాడులకు పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకుంటారు' అని
బీహార్ సభలో మోడీజీ.. 🇮🇳
@KavyaMaran please change nithish Reddy from second down to seventh place in batting order and pramote aniketh verma at 4 and kleasen at 5 please then your team will be stronger than ever
@RickyPonting
Please make this change for more strong team
Take in
vyshak vijay and josh inglish
take out
stoins and arya
Then your team will be stronger than any team in IPL 2025
భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యులు, వకీల్ సాబ్ మాధవనేని రఘునందన్ రావు అన్న గారి జన్మదినం సందర్భంగా krinss villa లోని వారి స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ధర్మారపు వెంకన్న
బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి
@RaghunandanraoM
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి MP, బడుగు బలహిన వర్గాల ఆశాజ్యోతి, బహుజన బిడ్డ ఈటెల రాజేందర్ అన్న గారి జన్మదిన సందర్భంగా శామీర్ పేట లో ఉన్న వారి నివాసంలో వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ధర్మారపు వెంకన్న
మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి