ఇప్పటికైనా అటెన్షన్ కోసం పాకులాడే జర్నలిస్టులు, సామాజికవేత్తలు అని చెప్పుకునే స్వయంప్రకటిత మేధావులు ఇలాంటి అబద్ధాల మీద కథలు అల్లడం మానేసి నిజంగా జరిగే కబ్జాలపై, భూదోపిడిలపై మాట్లాడితే స���ాజానికి కాస్తైనా మంచి చేసినవారు అవుతారు.
Hon’ble Chief Minister of Maharashtra Shri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health.
Shri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.
నేడు ఆంధ్రప్��దేశ్ రాజకీయాలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది... రాజకీయ చర్చలు క్రమంగా ఒక వ్యక్తి చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి ఆయనే @PawanKalyan గారు.
ఒకవైపు ఆయన నాయకత్వం, సనాతన భారతీయ విలువల పరిరక్షణ, జాతీయ దృక్పథం, అవినీతి నిర్మూలన, సుపరిపాలన, కూటమి ర��జకీయాల్లో సమన్వయం, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చూపిస్తున్న నిబద్ధత ప్రజల్లో చర్చకు వస్తోంది.
జవాబుదారీతనం, అభివృద్ధి, దీర్ఘకాలిక సంస్కరణలపై దృష్టి సారించిన కొత్త తరహా నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధిగా నిలబడుతున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది.
దానిని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షం ఏకధాటిగా అయన వ్యక్తిత్వంపై బురదజల్లుతూ సోషల్ మీడియా ద్వారా నిత్యం విషం చ���మ్ముతుంది. ప్రశ్న జోసెఫ్‌ను అడ్డుపెట్టుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా, అసత్య ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరో ప్రక్క సుగాలి ప్రీతి ��ల్లి తనకు అండగా నిలిచిన పవన్ గారిపై కేసువేయడంతో సమాజం అసహ్యించుకుంటుంది.
ఇలాంటి విమర్శలు, దుష్ప్రచారాలు ఆయనను బలహీనపరచడం లేదు... మహాశిల్పాన్ని తీర్చిదిద్దే ఉలి దెబ్బల్లా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత దృఢంగా, ప్రజల విశ్వాసానికి మరింత చేరువ చేస్తున్నాయి.
దేశాన్ని ప్రేమించే నాయకులను విమర్శించడం సులభం... కానీ వారి ఆలోచనల స్థాయిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు.
శ్���ీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదు... దేశ ప్రయోజనాలను రాజకీయాలకు మించి భావించే జాతీయవాది. అందుకే నేడు ఆయన ప్రతి మాట, ప్రతి నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
2009లోనే తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు మద్దతు తెలిపిన నాయకుడు... నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశంలోన��� పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయానికి ప్రచారం చేసిన జాతీయ స్థాయి నాయకుడు.
అందుకే కొందరు ఆయనను కులం, ప్రాంతం, మతం అనే సంకుచిత కోణాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు కులం కోసం కాదు... దేశం కోసం. అధికారం కోసం కాదు... ప్రజల భవిష్యత్తు కోసం.
జాతీయ సమైక్యత, సనాతన భారతీయ విలువలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ... ఇవే ఆయన రాజకీయాల పునాదులు.
వ్యక్తిగత విమర్శలు ఒక నాయకుడి స్థాయిని తగ్గించలేవు... ప్రజల విశ్వాసమే నాయకుడి నిజమైన బలం.
దేశాన్ని విభజించే రాజకీయాలు కాదు... దేశాన్ని కలిపే నాయకత్వమే నేటి భారతదేశానికి అవసరం.
ఇటీవలి కాలంలో రాజకీయ చర్చ పార్టీల చుట్టూ కాకుండా, క్రమంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకువస్తున్న నాయకుడిగా ప్రజలు చూస్తుంటే, మరోవైపు ఆయన నాయకత్వాన్ని బలహీనపరచడానికి కుట్రలు చేస్తూ ప్రతిపక్షం తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ పరిస్థితి కొనసాగితే, రాబోయే ఎన్నికలు రెండు భిన్నమైన కథనాల మధ్య ప��రుగా మారే అవకాశం ఉంది. జాతీయ సమైక్యతను దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఒకపక్కన నిలిస్తే , మరోవైపు జాతీయ భావనను బలహీనపరుస్తూ దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న వారు మరో వైపు ఉండగా ఇటువంటి పరిస్థితిలో తుది తీర్పు ప్రజలదే. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష కుట్రలు గమనించి రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వానికి మద్దతుని కొనసాగిస్తూ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా అండగా నిలుస్తార��.
ప్రజాస్వామ్యంలో చివరి మాట ప్రజలదే. వ్యక్తిగత విమర్శలు కాదు... పనితీరు, అభివృద్ధి, ప్రజల విశ్వాసమే నాయకత్వానికి నిజమైన కొలమానం.
— వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు
@JanaSenaParty @PawanKalyan
#VallabhaneniBalashowry
#Janasenaparty
ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారా?
ఏం ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నించాడు? ఏ సమస్యపై ప్రశ్నించాడు?
వంద కోట్లకు పైగా హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుల వారిని బూతులు తిట్టడమా?
నా ఆరాధ్య దైవం శ్రీ��ాముడిని అవహేళన చేస్తే దాన్ని ప్రశ్నించడం అంటారా?
హిందువులను అవమానించేలా మాట్లాడటమా?
హిందువుల సంక్షేమం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ప్రజా సేవలో ఉండే @RSSorg ను తీవ్రవాద సంస్థ అనడం ప్రశ్నించడమా?
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జోసెఫ్ అనే పేరును దాచిపెట్టి, రాక్షసుడైన రావణ్ పేరుతో హిందువులపై విషం కక్కడమా?
ఆడవారి గురించి లైవ్‌లు పెట్టడం ప్రశ్నించడమా?
సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిల ఫోటోలు లైవ్‌లో చూపించి ముద్దులు పెట్టుక��వడం ప్రశ్నించడమా?
కులాన్ని, మతాన్ని దాచిపెట్టి సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రశ్నించడమా?
వందలాది భద్రతా బలగాల ప్రాణాలు తీసిన మావోయిస్టు హిడ్మాను వెనకేసుకొస్తూ దేశ భద్రతను తాకట్టు పెట్టడం ప్రశ్నించడమా?
చేసిన తప్పులకు అరెస్ట్ అయితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి 'జై భీమ్' నినాదాలు చేస్తూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తిని తుంగలో తొ��్కడం ప్రశ్నించడమా?
ఇలాంటి వ్యక్తిని సమాజం సమర్థించాలా? ఇలాంటి చీడపురుగులు సమాజంలో తిరగకుండా ప్రజలు, ముఖ్యంగా ప్రతి హిందువు ఆలోచించాలి.
#SaveOurGirlChildFromRaavans
Following the path of our idol @PawanKalyan Garu
We decided to donate 1,00,000 rupees to the young kid Niranjan personally from our side.
And we also pledge to donate 5% of the Profit from the Panjaa Re Release to support our beloved kid Niranjan for his medical care.
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో ��ిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
आज आंध्र प्रदेश के उपमुख्यमंत्री श्री पवन कल्याण जी ने शिष्टाचार भेंट की । इस अवसर पर विभिन्न जनहित एवं विकास संबंधी विषयों पर चर्���ा हुई।
आंध्र प्रदेश सरकार के वरिष्ठ अधिकारी भी उपस्थित रहे।
@PawanKalyan
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) ,
I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat.
Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India.
Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else.
With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat.
Jai Hind.
@PMOIndia@HMOIndia@DefenceMinIndia@salute2soldier
Pawan Kalyan గురించి మాట్లాడకుండా ఈరోజు రాజకీయ చర్చ పూర్తవడం లేదు...
ఆయన చేసిన పని నచ్చినా, నచ్చకపోయినా...
ఆయన తీసుకున్న నిర్ణయం సరైందని భావించినా, వ్యతిరేకించినా...
చివరికి చర్చ మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతోంది.
ఇదే ఒక న���యకుడి ప్రభావానికి నిదర్శనం.
ఎందుకంటే.....ప్రజల్లో గుర్తింపు లేని నాయకుడిపై ఎవరూ గంటల తరబడి డిబేట్లు పెట్టరు.ప్రభావం లేని వ్యక్తి గురించి సోషల్ మీడియాలో వేల పోస్టులు రావు.ప్రజల్లో స్పందన లేని వ్యక్తిని టార్గెట్ చేసి రాజకీయ ప్రత్యర్థులు సమయం వృథా చేయరు.
పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది....
ఆయన మాట్లాడితే వార్త...మౌనం పాటించినా వార్త...
ఒక కార్యక్రమానికి వెళ్లినా వార్త...వెళ్లకపోయినా వార్త...
ఇంత చర్చ, ఇంత విమర్శ, ఇంత ప్రచారం ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుందంటే ఆయన రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈరోజు కొందరు ఆరోపణలు చేస్తున్నారు...
మరికొందరు విమర్శలు చేస్తున్నారు...
ఇంకొందరు పాత విషయాలు తవ్వి తీస్తున్నారు...
కానీ ఒక విషయం మాత్రం నిజం...
పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోకుండా రాజకీయాలు చేయగల స్థితిలో ఆయన ప్రత్యర్థులు లేరు.
అందుకే ప్రతిరోజూ కొత్త కథలు, కొత్త విమర్శలు, కొత్త ప్రచారాలు.
ప్రజలు మాత్రం చివరికి ఒకటే చూస్తారు...
ఎవరు ఏమి మాట్లాడారు అనేది కాదు...ఎవరు ఏమి చేశారు అనేదే.
కాలం గడుస్తుంది...విమర్శలు మారిపోతాయి...ప్రచారాలు మాయమవుతాయి...
కానీ ప్రజల మనసుల్లో సంపాదించిన స్థానం మాత్రం అలాగే ఉంటుంది.
అందుకే........పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాళ్లు పెరుగుతున్నారు..... కానీ ఆయనను పట్టించుకోకుండా ఉండగలిగ��వాళ్లు తగ్గిపోతున్నారు.
#PawanKalyan #JanaSena #AndhraPradesh #Leadership #Politics #PeopleFirst #SocialMediaPolitics
Heartiest congratulations to Shri @DKShivakumar Garu on assuming office as the Chief Minister of Karnataka.
I convey my best wishes as he takes on this important responsibility in service of the people of Karnataka. Andhra Pradesh and Karnataka share a longstanding relationship built on cultural affinity, economic cooperation, and people-to-people connections. I look forward to further strengthening the partnership between our states and working together towards the progress and prosperity of our region and nation.
@CMofKarnataka
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
���ానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ��్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)