ఇది తెలుగు రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత ఘట్టం..
చిత్రసీమలో ఎందరో దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా నిలిచిన శ్రీ @KChiruTweets గారు, రాజకీయాల్లో మార్పు రావాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలిచిన శ్రీ @PawanKalyan గారు, ప్రపంచ దేశాలు భారతదేశంవైపు చూసేలా, "మేరా భారత్ మహాన్" అని ప్రతి భారత���యుడు గర్వంగా చెప్పుకునేలా భారత దేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు చేయి చేయి కలుపుతూ ఒకే వేదిక పై కనువిందు చేసిన అద్భుత దృశ్యం!
#PawanKalyanAneNenu
జనసేనానికి మెగా సెలబ్రేషన్స్ తో స్వాగతం పలికిన మెగాస్టార్ కుటుంబం
జనసేన పార్టీ చారిత్రక ఘనవిజయం తరవాత అన్నయ్య పద్మవిభూషణ్ @KChiruTweets గారి ఇంటికి వెళ్లి తల్లి అంజనా దేవి, అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ గార్ల ఆశీర్వాదం తీసుకుని, విజయోత్సవ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#KutamiTsunami
My heartfelt wishes to Sri @PawanKalyan Gaaru for your huge victory in AP 2024 Elections. I wish AP would develop like never before with double engine sarkar #TDPJanasenaBJP that's became reality with your co-ordination.
Heartiest congratulations to @PawanKalyan garu on this tremendous victory . Your hardwork, dedication and commitment to serve the people for years has always been heart touching . Best wishes for your new journey to serve the people .