@miryalasrikanth పొలిటికల్ అబ్జర్వేషన్ ఉండాలి కాని అది బాగా డీసెంట్రల్ గా ఉండాలి అంటే గ్రామ ప్రెసిడెంట్, మున్సిపల్ చైర్మన్,మండల ప్రెసిడెంట్ etc, ఇండియా లో పవర్ అంతా కలెక్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ దగ్గరే ఉన్నది. అసలు సమస్య అదే, కేరళ లో బెటర్ అంటారు
ఒక వ్యక్తి తనకి చేతబడి చేశారు, అందువలన నేను రాత్రి ఎత్తు తగ్గిపోతున్నాను, పొద్దున్న మరలా పెరుగుతున్నాను, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి డెల్యుజనల్ డిజార్డర్ తో బాధపడే అవకాశం ఉంది కాబట్టి అతనికి మానసిక వైద్యం చేయించాలి. అంతేకానీ అతన్ని ఇంటర్వ్యూలు చేసి, జన విజ్ఞాన వేదికని పిలిచి ఎత్తు కొలిపించి, సామాజిక మాధ్యమాల్లో చూపించి ఏమిట్రా ఇదంతా. పూర్తిగా ఇంగిత జ్ఞానం అడుగంటిపోయింది. ఒట్టి చదువుకుంటే సరిపోతుందా, పరమార్థం తెలీని చదువుల వలన ఏం ప్రయోజనం!?
🔴 విధి నిర్వహణలో తుది శ్వాస విడిచిన ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్.కే. అహ్మద్ అలీకి ఘన నివాళి
ధర్నా చౌక్‌లో బందోబస్తు విధులు నిర్వహిస్తూ నున్న PS ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్.కే. అహ్మద్ అలీ గారు ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత విషాదకరం.
1996 బ్యాచ్‌కు చెందిన ఆయన సుమారు ..(1/3)
హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయింది.
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఒకటే కమిషనరేట్ పరిధిలోకి రావడం వల్ల శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ మరింత సులువైంది.
ఈ మహాక్రతువును విజయవంతం చేసిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ ప్రజలకు, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
రెండు నెలలుగా అద్భుతంగా పనిచేసిన జీహెచ్ఎంసీ, హైడ్రా, ఆర్ అండ్ బీ, విద్యుత్, వైద్యారోగ్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు, పూర్తి సహకారం అందించిన ఉత్సవ సమితులు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఊరేగింపుల్లో ప్రమాదకరంగా మారిన 'పేపర్ షాట్స్'ను నిషేధించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్వయం క్రమశిక్షణతో కూడిన మరిన్ని జాగ్రత్తలతో, రాబోయే 2027 ఉత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తాం.
#HyderabadCityPolice #GaneshNimajjanam2026 #PeacefulHyderabad #TeamWork
ఏమి స్పీచ్...ఏమి వాగ్దాటి..తెలుగు భాష మీద ఏమి పట్టు..ఏమి flow. ఆశువుగా అలవోకగా అక్షర దోషం లేకుండా మాట్లాడుతున్నాడు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పీచ్ వినలేదు. మాటలతో చంపేశాడు ...పాత సినిమాల్లో NTR మాస్ డైలాగ్ లు వింటున్నట్టు వుంది.
కానీ ఆ వాయిస్, ఆ స్పీచ్, భాష మీద ఆ కమాండ్...👌
@hyderabaddoctor In corporate hospitals really 24*7 well qualified doctor available to deal emergency? After 6 PM they only available on phone call if patient mercy is good.
Infrastructure is only good to see but good doctor not available round the clock.
ఈరోజు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వాళ్ళు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో రెండు ఎస్సే (వ్యాస రూప) ప్రశ్నలను పెద్దల్లో అతి సాధారణమైన డయాబెటీసు, పిల్లల్లో అతి సాధారణమైన న్యుమోనియా మీద క్లినికల్ ప్రశ్నలుగా అడిగారు. అంతే మొత్తం గగ్గోలు అయిపోయింది, ఇంతకష్టమైన పేపరా అనీ. ఇలాంటి డాక్టర్లని తయారుచేస్తున్నాం మనం.
అతి సాధారణ సమస్యలను పేషెంటు చెప్పే కంప్లైంట్లులా ప్రశ్నలుగా ఇస్తే ఆ డయాగ్నోసిస్ ని గుర్తుపట్టి మేనేజ్ చెయ్యలేనివాళ్లు ఇంకా కాంప్లికేటెడ్ కేసులను ఎలా చేస్తారు? పేషెంటు ముఖం మీద వ్యాధిపేరు రాసుకుని రాడుకదా.
ఇలాంటి ప్రశ్నకి భయపడి, కేవలం క్వశ్చన్ బ్యాంక్ చదువుకుని పాసయ్యే వైద్యులని ఒక రుడిమెంటరీ చాట్ జీపీటీ రీప్లేస్ చేస్తుంది, ఒక సీనియర్ పేషెంట్ చేతిలో అభాసుపాలవుతారు, ప్రభుత్వం వీళ్ళని మెడికల్ ఆఫీసర్లు చేస్తే ఇక ప్రజల సంగతి అంతే.
అడుగడుగునా దిగజారుతున్న ప్రమాణాలతో ప్రయాణం.
మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అవసరం
కడపలో జరిగిన RXS జెర్సీ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.
మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ, గుర్తింపు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రతిభ ఉన్న యువ క్రీడాకారిణులను కుటుంబం, సమాజం మరింతగా ప్రోత్సహించాలి.
మహిళా సాధికారత అంటే ఒక అమ్మాయి తాను ఇష్టపడిన రంగంలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించి, చివరి వరకు ఆమెకు అండగా నిలవడం.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరింత మంది క్రీడాకారిణులు భవిష్యత్తులో భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
RXS జట్టుకు మరిన్ని విజయాలు సొంతం కావాలని కోరుకుంటున్నాను.
#SreyasMedia #RXS #WomensCricket #WomenInSports #WomenEmpowerment
మొత్తం గుంటూరునీ మార్చేస్తున్నారు..….
ఒకవైపు శంకర్ విలాస్..నందివెలుగు.. మిర్చియార్డ్ ఫ్లై ఓవర్లు..మరొకవైపున ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు పూర్తి కాబోతున్నాయి..
మరొకవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిల్లో పూర్తి సౌకర్యాలు కల్పించి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు..పార్కులు..ఆడిటోరియాలు ఇలా ప్రజలకు కావలసిన సౌకర్యాలు పెంచుతున్నారు..
ఇలా ఒకటేంటి మొత్తం గుంటూరు నీ మార్చేస్తున్నారు…… @PemmasaniOnX ✌️
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
కొంచం టైం పట్టినా పర్లేదు,ప్రతి ఒక్కరు District Collectors Conference చూడండి.
బాబు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది అర్ధం అవుద్ధి, ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నది, లక్ష్యాలు ఏంటనేది తెలుస్తుంది.
ఈ వయసులో కూడా అంత సేపు రివ్యూ చేస్తూ ఓపికగా ఉండటం మాత్రం, CBN ఫిట్నెస్ లెవెల్స్ 👌
My heartfelt gratitude to my family & teachers, students, colleagues and patients/parents at JIPMER, SLIMS, IGMCRI Puducherry and AIIMS Mangalagiri, who have inspired and shaped my journey.
Grateful beyond words 🙏
National award to teachers (NAT - 2026). https://t.co/TmzOY5Y9TG
IF ANY ONE IS TRUE
↓
IFC REPORTING EXEMPT
① OPC
OR
② SMALL COMPANY
OR
③ TURNOVER < ₹50 CRORE
(latest audited financial statements)
OR
④ AGGREGATE BORROWINGS
< ₹25 CRORE
at any point during the FY
MASTER CHART ON CAPITAL GAIN -
This is probably the most-used Reference table in our office during tax season from the book ITRR 5.0 — whenever we need to decide the taxability of different asset classes, especially shares & securities.
Our most detailed one-page Capital Gain Master Chart, combining the period of holding and applicable tax rates.
And this is just one of the 100+ such insights, master charts and tabular references included in ITRR-5 for easy reference throughout the tax & audit season FOR YOU AND YOUR TEAM.
📘 ITRR–5 -35 Income Tax topics | 163 pages | Updated with Finance Act 2026 amendments
Here is Link for subscription & start reading instantly (₹175)
Link: https://t.co/HUBDGbxhJ4
CA HARSHIL SHETH