తల్లిదండ్రులిద్దరితో.
తల్లితో కూడా చెప్పొచ్చు అనే నమ్మకం ఆ పాపలో కలిగి ఉంటే కథ వేరేగా ఉండేది.
తండ్రి ఇచ్చే ధైర్యమే తల్లి కూడా ఇవ్వాలి.
అదేదో సినిమాలో ప్రియమణి తల్లిగా రోజా ఉంటుంది. మరీ అంతలాగా కాకపోయినా, కచ్చితంగా వెనక్కు లాగకుండా, తల్లిదండ్రులిద్దరూ కూడా బలంగ��� నిలబడతారు అనే విశ్వాసం పిల్లల్లో కలిగించాలి. పిల్లలు కూడా, ఏదైనా ఒకానొక సందర్భంలో తల్లిదండ్రులు వెనక్కు లాగినదాన్నిబట్టి మాత్రమే తర్వాతి అన్ని సందర్భాల్లోనూ చెప్పుకోకుండా దాచకూడదు. ప్రతీ సందర్భంలోనూ చెప్పాలి. ఒక్కోసారి స్పందన ఒక్కోలాగా ఉండవచ్చు. సమయం, సందర్భం వేర్వేరు కావొచ్చు. రిపీటెడ్ గా జరిగే మంచీ చెడూ రెండింటినీ తల్లిదండ్రులిద్దరితోనూ పంచుకోవాలి.
నీకేం తెలీదు, నోరు ��ూసుకో - అనే డైలాగ్ మాత్రం పిల్లల దగ్గర అస్సలు వాడకండి.
గోడ పోతే కట్టించుకోవచ్చు. వాకిట్లో గచ్చు పోతే తీసి మట్టి పోసుకుందాం.
యాపచెట్టు మాత్రం ఉండాల్సిందే.
మొన్న చెట్టు కొట్టించమని అడిగిన అమ్మకి ఈయనలాగే చెప్పి వచ్చాను.
#BumperOffer ఈ ట్వీట్ ను రీ ట్వీట్ ప్లస్ కోట్ చేసిన
వారిలోంచి పది మందిని ఎంపిక చేసి
300 వంతున పాకెట్ మనీ
....
ఫాలోవర్లకు మాత్రమే.
.....
రాండమ్ గా ఎంపిక చేసిన
ఆ పది మంది పేర్లు
ఈ నెల..12న ప్రకటిస్తాను.
Please Retweet
A Telugu film that is soon going on floors is looking for youngsters aged 23/25 for the role of the heros' friend.
Those interested can DM me, and I’ll share the Co-Directors' contact number.
Thank you.
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప���రజలపైనా అంతే ��్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
"అలసిపోకు.. ఆగిపోకు.. కష్టపడు.. అవకాశాలొస్తాయి" అని నా దేవుడు చిరంజీవి చెప్పాడు...!!
అది రియల్ లైఫ్ అయినా.. రీల్ లైఫ్ అయినా... హీరో అంటే నాకు మా నాన్న తరువాత చిరంజీవి గారే...!!
#AnchorRavi#Chiranjeevi
నిన్నటి ���ుండి #Toxic rights విషయంలో devipriya, journalist nishant తెగ కవరింగ్ చెస్తున్నారు. #GameChanger గురించి Sirish నీ ఇంటర్వ్యూ చేసింది దేవిప్రియ. ప్రతి ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ గురించి raise చేసింది నిశాంత్ గాడు.వీళ్లిద్దరి వెనుక వున్నది దిల్ రాజు అన్నది ఇప్పుడు కంఫర్మ్
పెద్ది కి రెచ్చిపోయిన నికార్సైన toxic అడంగలు, మెగా మీదా ఏడవడానికి రెడీ గా ఉండే కొజ్జా వాళ్ళు Toxic రిలీజ్ అయ��యాక ఒక్కళ్ళు కనపడట్లేదు... 🤷🏼
Toxic లో విమెన్ నీ అబ్జెక్ట్ఫైయింగ్ గా చూపించిన వీళ్లకి కొంచెం కూడా నొప్పి లేదు...సడెన్ గా గుడ్డి హుక్ లు అయిపోయ��రు అనుకుంటా!!!! లేదా వీళ్ళు మెగా సినిమాలు మాత్రమే టార్గెట్ చేసే బ్యాచ్ అయినా అయి ఉండాలి!!!
మీడియా వాళ్ళు ఈవెంట్స్ లో కింద నుండి పై వరకు జూమ్ చేసి మరి వీడియోస్ స్లో మోషన్ తీస్తారు.... ఆది ఆబ్జెక్ట్ఫైయింగ్ కదా!!! ఓన్లీ మెగా సినిమాలో మాత్రమే కనిపిస్తాయా మిస్టేక్స్ 🤷🏼
తింగరి బుచ్చి @BuchiBabuSana నిన్ను అనాలి... ఒక్క 10 సెకండ్స్ కూడా లేని క్లిప్ గురించి క్వశ్చన్ చేస్తే వెంటనే సుస్సు పోసుకుని సీన్ ర���మూవ్ చేశావ్.. 😬
#Peddi #Toxic