🌹💐📖✍️వియత్నాం విదేశీ విద్య విధానాల అధ్యయనానికి వెళ్తున్న సందర్భంగా అభినందనలు తెలియజేసి, ఈ జర్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించి, వీడ్కోలు పలికిన మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులు & ఉపాధ్యాయులు🤝🙏🌹💐
💐✍️📖🙏🌹వియత్నాం విదేశీ విద్యా విధానం అధ్యయనం కు వెళ్తున్న సందర్భంగా మా గురువు గారు పంబలి జీవన్ కుమార్, యంఈవో & ఇందిర, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్క గారు కుటుంబ సమేతంగా వచ్చి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. 💐🌹💐🤝హృదయపూర్వక ధన్యవాదాలు🙏
✍️📖🎓వియత్నం విదేశీ విద్యా విధానాల అధ్యయనానికి ఎంపికైన సందర్భంగా MPPS ఇరట్వానిపల్లి తండా పాఠశాల ఉపాధ్యాయ బృందం & జిల్లా అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం అభినందించి, ఈ జర్నీ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 💐🌹💐 వారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏✍️
🌹🎂💐నల్లమల ముద్దుబిడ్డ, ప్రజా వైద్యులు, ప్రజా నాయకులు, గౌరవ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🌹💐🌹 మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.🤝
లోకేశ్వరం: సింగపూర్ విద్యా పర్యటనకు ఉపాధ్యాయుడు ఎల్లన్న
https://t.co/FqPiH8WNHq
🫡It's great honour Yellanna💐🌹Your journey from village to international is inspiration for all🙏Happy journey✈️ We hope your international Exposure Visit will be used to strengthen of our schools
💐🌹✍️ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందిస్తున్న గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ గారు.🙏
TGEJAC కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 10 వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమమును విజయవంతం చేయుటకు గాను సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో అచ్చంపేట JAC ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు
TGEJAC
చైర్మన్ & కో చైర్మన్
అచ్చంపేట.