@YVNewsAll అలా అనుకుంటూ బతికేయండి అదే ఎక్కువ మీకు ఎందుకంటే అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడాలి అని ఒక కాన్సెప్ట్ సీబీన్ మీద పెట్టుకుని బ్రతుకుతున్నారు పాపం
చాలా ట్వీట్స్ చూసా
పిఠాపురంలో జనసేన ఓడిపోతుందని
TDP,YCP ఇద్దరూ కలిసిపోయారు
ఎలా అయినా పవన్ కళ్యాణ్,జనసేన కి బలం లేదని ప్రూవ్ చెయ్యాలి
అందుకు బాగా ట్రై చేసారని.
ఓడిపోతే @PawanKalyan కి
పాలిటిక్స్ అర్ధంఅవుతాయి
ఒకటి చెప్తా
ఓడిపోతే CBN ని యేసుకుంటాడు
గెలిస్తే జగన్ ని ఏసుకుంటాడు😂😂
@thulasichandu1 వెళ్ళవమ్మా వెళ్ళు నీకేం పని లేదా పొద్దున్నే నీ సోది వినాలా నువ్వు ఎలాంటి ��ావజాలాలు ఉన్న మనిషివో ఎలాంటి వారికీ సపోర్ట్ చేస్తావో అందరికి తెలుసు
@varmamaster7 అవునవును జనాలు కూడా ఇదే అనుకుంటున్నారు పనేం లేదుగా పెద్దగా. ఒక పని చేద్దామా ఇదే మాట రివర్స్ లో అనుకుందామా కాకపోతే బాబు, లోకేష్ గార్ల బదులు ys తడ్రి కొడుకుల పేర్లు అనుకుందాం ఒకేనా
@SDM_official1 దీని గురించి ఏమి చెప్పాలా అసలు ప్రభుత్వం ఉందా ఉంటే వైసీపీ ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వమా? అని అనుమానం వస్తుంది ఇప్పుడే ఇలా ఉంటే రేపు మన ఆంధ్ర ప్రజల ఖర్మ ఖాళీ వైసీపీ మళ్ళి వస్తే ఊహించుకోవడానికే భయంగా ఉంది రప్పా రప్ప అని ఇప్పుడే just శాంపిల్ మాత్రమే. వెంటనే యాక్షన్ తీస్కోవాలి