@Starniadugu @StarSportsTel ... Abhishek Singh క్యాచ్ మిస్ పై లైట్స్ యొక్క ప్రభావం ఎంత వరకు ఉంటుంది ...
నరేంద్ర మోడీ స్టేడియం లో లైట్స్ లో కూడా ప్లేయర్స్ కి బాల్ క్లియర్ గా కనిస్తుంది అని విన్నాము ... అదే నిజం అయితే అన్ని గ్రౌండ్స్లో అదే లైట్స్ ఏర్పాటు చేయొచ్చు కదా ...
@starniadugu @StarSportsTel@ashishreddy_9 ... Hawkeye lo , కొన్ని సార్లు pitching outside అయినపుడు notout ఇస్తారు... మరొక్క సారి pitching outside అయినా కాని, impact చూసి out ఇస్తారు... ఎందుకు అలా?